నిర్మల్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్వహించిన సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జడ్పీ ఛైర్పర్సన్ విజయలక్ష్మి కుటుంబ సభ్యులు, మహిళలతో బతుకమ్మ ఆడి అందరిని ఆకర్షించారు. వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగినులు, మహిళలు కోలాట నృత్యాలు చేశారు. మినీ ట్యాంక్ బండ్ వరకు శోభాయాత్రగా వెళ్లి నిమజ్జనం చేశారు.
- ఇదీ చూడండి :ప్రజాస్వామ్యమా? రాచరికమా?: తీన్మార్ మల్లన్న