ETV Bharat / state

సొంత ఖర్చులతో రసాయనాన్ని పిచికారీ చేయించిన కాంగ్రెస్​ నేత - సోడియం హైపో క్లోరైట్​

కరోనా వైరస్​ను తరిమికట్టే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షులు నాగరిగారి ప్రీతమ్​ అన్నారు. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండల కేంద్రంలో తన సొంత ఖర్చులతో రసాయనాన్ని పిచికారీ చేయించారు.

Congress leader preetham sprayed the chemical at his own expense in nalgonda district
సొంత ఖర్చులతో రసాయనాన్ని పిచికారీ చేయించిన కాంగ్రెస్​ నేత
author img

By

Published : May 17, 2020, 4:58 PM IST

నల్గొండ జిల్లా శాలిగౌరారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షులు నాగరిగారి ప్రీతమ్ తన సొంత ఖర్చులతో సోడియం హైపోక్లోరైట్​ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. కరోనా మహమ్మా‌రిని తరిమికొట్టే బాధ్యత అందరిపై ఉందని నాగరిగారి ప్రీతమ్​ అన్నారు. గత మూడు రోజులుగా నియోజకవర్గంలోని పలు మండలాల్లో రసాయనాన్ని పిచికారీ చేయిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బండపల్లి కొమురయ్య , శాలిగౌరారం ఉపసర్పంచ్ గోదల సుధాకర్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు, వార్డ్ మెంబర్లు, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: పేద ప్రజల సంక్షేమానికి కేంద్రం కృషి చేస్తోంది: లక్ష్మణ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.