ETV Bharat / state

మేడారానికి కోటీ 40 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా...: ఇంద్రకరణ్​ - మేడారంలో మంత్రుల పర్యవేక్షణ

ఏడాది సమ్కక్క సారలమ్మ దర్శనానికి కోటీ 40 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి అన్నారు. అన్ని శాఖల సమన్వయంతో పటిష్ఠ ఏర్పాట్లు చేశామన్నారు.

minister indrakarn reddy
మేడారానికి కోటీ 40 లక్షల మంది భక్తులు: ఇంద్రకరణ్​
author img

By

Published : Feb 5, 2020, 10:21 PM IST

మేడారం జనారణ్యంగా మారింది. వన దేవత.. అశేష జనవాహిని రాకతో జనదేవతగా మారింది. జాతరకు పటిష్ఠ ఏర్పాట్లు చేశామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి అన్నారు. సుమారు 15 వేల మంది ప్రభుత్వ యంత్రాంగం జాతర విధుల్లో నిమగ్నమయ్యారని తెలిపారు.

ఏడో తేదీన గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​, ముఖ్యమంత్రి కేసీఆర్​ దర్శనం చేసుకుంటారని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి మంత్రులు, ప్రజాప్రతినిధులు వస్తారన్నారు. ప్లాస్టిక్​ రహిత మేడారం జాతరకు భక్తుల నుంచి విశేష ఆదరణ లభించిందన్నారు. సుమారు కోటీ 40 లక్షల మంది దర్శించుకుంటారని అంచనా వేస్తున్నామంటున్న మంత్రి ఇంద్రకరణ్​రెడ్డితో ఈటీవీ భారత్​ ముఖాముఖి..

మేడారానికి కోటీ 40 లక్షల మంది భక్తులు: ఇంద్రకరణ్​

ఇవీచూడండి: మేడారం స్పెషల్: జుట్టు అమ్మకుంటే ఆడాళ్లైనా అరగుండే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.