ETV Bharat / state

హనుమంతునికి చందన లేపన అభిషేకం

హనుమజ్జయంతిని పురస్కరించుకుని మెదక్​ జిల్లా శివంపేట మండలంలోని ఆంజనేయునికి చందన లేపనంతో అభిషేకం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామిని దర్శించుకున్నారు.

హనుమజ్జయంతి వేడుకలు
author img

By

Published : May 29, 2019, 3:35 PM IST

మెదక్​ జిల్లా శివంపేట మండలంలోని హనుమంతుని ఆలయంలో హనుమజ్జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే కలశపూజ, చందన లేపన అభిషేకం చేశారు. చుట్టు పక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామి దర్శనం చేసుకున్నారు. ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.

Intro:tg_srd_21_29_hanuman jayanthi_vis_g3
మెదక్ జిల్లా శివంపేట మండలం అటవీ ప్రాంతంలో గల చాకరిమెట్ల సహకార ఆంజనేయ స్వామి ఆలయంలో లో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఉదయం నుండి చేశారు కలశపూజ చందన లేపణం ఆభిషేకం చేశారు పలు ప్రాంతాల నుండి ఇ భక్తులు వచ్చి దైవ దర్శనం చేసుకున్నారు పూజా కార్యక్రమాలు ఆంజనేయ శర్మ శర్మ ఆధ్వర్యంలో జరిగాయి
బైట్, ఆంజనేయ శర్మ, ఆలయ ఫౌండర్ పూజారి

Body:body

Conclusion:8008573221
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.