ETV Bharat / state

'లోపాలు సరిదిద్దుకుని ముందుకు నడవాలి' - మంచిర్యాల జిల్లా కలెక్టర్​ భారతి హోళ్లీకేరీ

రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మంచిర్యాల జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, అధికారులంతా కలిసి కృషి చేయాలని కలెక్టర్​ భారతి హోళికేరీ అన్నారు.

mancherial collector bharathi hollikeri hold an awareness program on palle pragathi program
మంచిర్యాల జిల్లా కలెక్టర్​ భారతి హోళ్లికేరీ
author img

By

Published : Dec 29, 2019, 2:53 PM IST

మంచిర్యాల జిల్లా కలెక్టర్​ భారతి హోళ్లికేరీ

పల్లె ప్రగతి రెండో విడత కార్యక్రమంపై మంచిర్యాల జిల్లాలో కలెక్టర్​ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పల్లెల్లో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

మొదటి విడతలోని లోపాలను రెండో విడతలో సరిదిద్దాలని అధికారులను కలెక్టర్​ ఆదేశించారు. గ్రామస్థులను చైతన్యం చేసి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని తెలిపారు.

Intro:Body:

adb_12_29_palle_ts10032

Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.