ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారంలో సింగరేణి కార్మికుల కుటుంబ సభ్యులతో పాటు ఇతరులు భాగస్వాములు కావాలని పాలనాధికారి భారతి హోలీకేరి విజ్ఞప్తి చేశారు. ఇవాళ మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ ఉపరితల గనిలో సింగరేణి మందమర్రి ఏజీఎంతో కలిసి హోలీకేరి మొక్కలు నాటారు. హరితహారం కార్యక్రమాన్ని సింగరేణి యాజమాన్యం యజ్ఞంలా కొనసాగిస్తోందని కొనియాడారు.
ఇవీ చూడండి: రాయితీ "విత్తనాల" గోల్‌మాల్