పెద్దపల్లి స్థానానికి మొత్తం 17 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రధాన పార్టీల వారీగా చూస్తే తెరాస నుంచి నేతకాని వెంకటేశ్, కాంగ్రెస్ తరఫున ఎ.చంద్రశేఖర్, భాజపా నుంచి ఎస్. కుమార్ పోటీలో ఉన్నారు.
ఇవీ చూడండి:పెద్దపల్లి జిల్లాలో పోలీసుల ఫ్లాగ్‌మార్చ్