ETV Bharat / state

గోదావరి పెను విషాదంలో ఖమ్మం జిల్లా యువకుడు గల్లంతు

పాపికొండల పెను విషాదంలో ఖమ్మం జిల్లా యువకుడు గల్లంతయ్యాడు. నేలకొండపల్లికి చెందిన రేపాక విష్ణు కుమార్​ ఆచూకీ గురించి రాజమండ్రి వెళ్లి నిర్ధరించుకుంటామని బంధువులు తెలిపారు.

ఖమ్మం జిల్లా యువకుడు గల్లంతు
author img

By

Published : Sep 16, 2019, 5:04 AM IST

Updated : Sep 16, 2019, 7:55 AM IST

ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన గోదావరి నది ప్రమాదంలో ఖమ్మం జిల్లా యువకుడు గల్లంతయ్యాడు. నేలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన రేపాక విష్ణు కుమార్ హైదరాబాద్​లో సాఫ్ట్​వేర్​ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. మూడు రోజుల క్రితం తన భార్య, నాలుగు నెలల బాబును ఖమ్మం ఇందిరా నగర్​లోని అత్తవారింట్లో దించి వెళ్లాడు. ఆదివారం ఉదయం తన భార్య లక్ష్మికి ఫోన్ చేసి రాజమండ్రిలో ఉన్నట్టు విష్ణు తెలిపాడు. గోదావరి ఒడ్డు ఫొటోలు వాట్సాప్​లో పంపించాడు. గోదావరిలో లాంచీ ప్రమాదం విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు చరవాణికి ఫోన్ చేయగా అందుబాటులో లేదు. ప్రసార మాధ్యమాలు లాంచ్ మునిగిపోయే ముందు ఓ యువకుడు తీసిన చిత్రంలో విష్ణుకుమార్ కనిపించాడని కుటుంబ సభ్యులు తెలిపారు. రాజమండ్రికి ఫోన్ చేస్తే తన అల్లుడు సేఫ్​గా ఉన్నాడన్నారని మామ కొండలరావు పేర్కొన్నారు. ఆందోళనగా ఉందని రాజమండ్రి వెళ్లి నిర్ధరణ చేసుకుంటామని వారు తెలిపారు.

ఖమ్మం జిల్లా యువకుడు గల్లంతు

ఇవీ చూడండి: లాంచీ ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

Intro:tg_kmm_11_15_godavarilo_gallanthu_ab_ts10044

( )

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి నది లో జరిగిన ప్రమాదంలో ఖమ్మం జిల్లా యువకుడు గల్లంతయ్యాడు. నేలకొండపల్లి మండలం కేంద్రానికి చెందిన రేపాక విష్ణు కుమార్ హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. 3 రోజుల క్రితం తన భార్యను నాలుగు నెలల బాబు ను ఖమ్మం ఇందిరా నగర్ లోని అత్తవారింట్లో దించి వెళ్ళాడు. ఈరోజు ఉదయం తన భార్య లక్ష్మికి ఫోన్ చేసి రాజమండ్రి లో ఉన్నట్టు తెలిపాడు. గోదావరి ఒడ్డు ఫోటోలు వాట్సాప్ లో పంపించాడు. గోదావరి లో లాంచీ ప్రమాదం విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు చరవాణి కి ఫోన్ చేయగా అందుబాటులో లేదు. ప్రసార మాధ్యమాలు లాంచ్ మునిగిపోయే ముందు ఓ యువకుడు తీసిన చిత్రంలో విష్ణుకుమార్ కనిపించాడని కుటుంబ సభ్యులు తెలిపారు. రాజమండ్రికి ఫోన్ చేస్తే తన అల్లుడు సేఫ్ గా ఉన్నాడని అని చెప్పారు అని మామ కొండలరావు పేర్కొన్నారు. ఆందోళనగా ఉందని రాజమండ్రి వెళ్లి నిర్ధారణ చేసుకుంటామని వారు తెలిపారు.....byte
byte.. కొండలరావు గల్లంతైన యువకుడి మామ

Body:ఖమ్మం యువకుడు గల్లంతు

Conclusion:గోదావరి ప్రమాదాలు ఖమ్మం యువకుడు గల్లంతు
Last Updated : Sep 16, 2019, 7:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.