ETV Bharat / state

ఖమ్మం చెరువుల్లో చేపల విడుదల - fish

రానున్న రోజుల్లో నీలి విప్లవం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని మత్స్యశాఖ ప్రిన్సిపల్​ సెక్రటరీ సందీప్​ సుల్తానియా అన్నారు.  ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని చెరువులో చేపపిల్లలను విడుదల చేశారు.

ఖమ్మం చెరువుల్లో చేపల విడుదల
author img

By

Published : Aug 23, 2019, 11:38 PM IST

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని చెరువులో చేపపిల్లలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ కమిషనర్​ డాక్టర్​ సువర్ణ, మత్స్యశాఖ ప్రిన్సిపల్​ సెక్రటరీ సందీప్​ సుల్తానియా, జిల్లా కలెక్టర్​ ఆర్వీ కర్ణన్​ పాల్గొన్నారు. పీవీ నరసింహారావు యూనివర్సిటీలో శిక్షణ పొందుతున్న రైతుల సదస్సులో పాల్గొన్నారు. రానున్న రోజుల్లో నీలి విప్లవం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని సందీప్​ అన్నారు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.