ఖమ్మం జిల్లా మధిరలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని రోగులకు పండ్లు, పాలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత, నియోజకవర్గ బాధ్యులు గడ్డం రమేష్ పాల్గొన్నారు. కేక్ కట్ చేసి ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ శ్రావణ్ కుమార్, డాక్టర్ రవి కిషోర్ చేతుల మీదగా రోగులకు పండ్లను అందజేశారు.
ఇవీ చూడండి: భారత్ భేరి: మరెందరో ఐఏఎస్లది జేడీ కథే!