కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయం ముందు 26 డివిజన్ వాసులు నిరసనకు దిగారు. తమ కాలనీలో సీసీ రోడ్లు వేస్తామని ఉన్న రోడ్లను తవ్వేశారని తెలిపారు. గుత్తేదారులు పనులు చేపట్టకపోవడం వల్ల వర్షాలకు రోడ్డు బురదమయమై తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. కమిషనర్ వేణుగోపాల్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
ఇదీ చూడండి : దేశవ్యాప్తంగా వైద్యం బంద్- రోగుల ఇక్కట్లు