కామారెడ్డి జిల్లా దోమకొండలో వర్షాన్ని సైతం లెక్క చేయకండా పెన్షన్‌దారులు బారులు తీరారు. ఈరోలే ఆఖరిని చెప్పడం వల్ల లబ్ధిదారులంతా తపాలా కార్యాలయానికి తరలొచ్చారు. జోరు వానలోనూ లైన్లో నిల్చుని డబ్బులు తీసుకున్నారు. వందలమంది ఒకేసారి పింఛన్లు తీసుకునేందుకు రావడం అవస్థలు పడ్డారు. పింఛను తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడ్డామని ఇక నుంచైనా అధికారులు ప్రణాళికతో వ్యవహరించాలని వృద్ధులు, మహిళలు కోరారు.
ఇదీ చూడండి: జాతీయ వైద్య కమిషన్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం