ETV Bharat / state

ఇసుక టిప్పర్​ ఢీకొని సెక్యూరిటీ గార్డు మృతి - ఇసుక టిప్పర్​ ఢీకొని సెక్యూరిటీ గార్డు మృతి

జయశంకర్​ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్​ ఇసుక క్వారీలో టిప్పర్​ ఢీ కొని టీఎస్​ఎండీసీ సెక్యూరిటీ గార్డు మృతిచెందాడు.

security guard died
ఇసుక టిప్పర్​ ఢీకొని సెక్యూరిటీ గార్డు మృతి
author img

By

Published : Dec 27, 2019, 12:35 AM IST

జయశంకర్​ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్​ ఇసుక క్వారీలో టిప్పర్​ ఢీకొని టీఎస్​ఎండీసీ సెక్యూరిటీ గార్డు మృతిచెందాడు. గురువారం సాయంత్రం ఇసుక లోడింగ్​కు వచ్చిన టిప్పర్​ ఒక్కసారిగా వెనక్కి వచ్చి గార్డు విష్ణువర్ధన్​ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు.

ఇసుక టిప్పర్​ ఢీకొని సెక్యూరిటీ గార్డు మృతి

వెంటనే అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రులను మహదేవపూర్​ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ విష్ణువర్ధన్​ మృతిచెందాడు. మృతుడు రంగారెడ్డి జిల్లా మీర్​పేట వాసి. పోలీసులు మృతుడి బంధువులకు సమాచారం అందించారు. లారీ డ్రైవర్​ పరారీలో ఉన్నట్లు తెలిపారు.

ఇవీచూడండి: వివాహిత బలవన్మరణం... ఆ డైరీనే కీలకం!

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.