ETV Bharat / state

జనగామలో వైభవంగా బొడ్డెమ్మ వేడుకలు

author img

By

Published : Sep 22, 2019, 9:42 PM IST

బతుకమ్మ పండుగకు ముందు ఆడే బొడ్డెమ్మ వేడుక... జనగామలో వాసవి ఆర్యవైశ్య మహిళ మహాసభ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ తరం పిల్లలకు బొడ్డెమ్మ ప్రాధాన్యతను తెలిపేందుకే నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

జనగామలో వైభవంగా బొడ్డెమ్మ వేడుకలు

జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మశాలలో వాసవి ఆర్యవైశ్య మహిళ మహాసభ ఆధ్వర్యంలో... బతుకమ్మ పండుగకు ముందస్తుగా జరుపుకునే బొడ్డెమ్మ వేడుక నిర్వహించారు. పూలతో బతుకమ్మలు పేర్చి మహిళలు, చిన్నారులు ఆడి పాడారు. ఇప్పటి పిల్లలకు బతుకమ్మ మాత్రమే తెలుసునని, ముందస్తుగా ఆడే బొడ్డెమ్మ పండుగను మర్చిపోతున్నారని.. వారికి తెలియజేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ కార్యక్రమం నిర్వహించినట్లు సంస్థ అధ్యక్షురాలు నాగమణి తెలిపారు.

జనగామలో వైభవంగా బొడ్డెమ్మ వేడుకలు

ఇదీ చూడండి: ముగిసిన శాసనసభ బడ్జెట్​ సమావేశాలు

Intro:tg_wgl_61_22_boddema_panduga_av_ts10070
nitheesh, janagama.8978753177
( )జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మశాలలో వాసవి ఆర్యవైశ్య  మహిళ మహాసభ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక పండుగ అయిన బతుకమ్మ పండుగ ముందస్తుగా బొడ్డెమ్మ పండుగ ను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, చిన్నారులు బోడెమ్మ ను పూలతో పేర్చి ఆడి పాడారు. ఈ సందర్భంగా సంఘము అధ్యక్షురాలు నాగమణి మాట్లాడుతూ.. ఈ కాలం పిల్లలకు బతుకమ్మ పండుగ మాత్రమే తెలిసిందని, బతుకమ్మ పండుగ కు ముందు ఆడే బొడ్డెమ్మ పండుగను మర్చిపోతున్నారని, వారికి తెలియజేయాలనే ఉద్దేశ్యం తో కార్యక్రమం నిర్వహించామని తెలిపారు .
byte: నాగమణి, ఆర్యవైశ్య సంఘము అధ్యక్షురాలు

Body:1

Conclusion:1
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.