తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు ప్రణబ్ ముఖర్జీ ఎంతో కీలకంగా వ్యవహరించారని ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గుర్తుచేసుకున్నారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో తెరాస కార్యాలయంలో నాయకులు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి నివాళులు అర్పించారు. ప్రణబ్ ముఖర్జీ చిత్రపటానికి ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి రెండు నిమిషాలు మౌనం పాటించారు.
మెట్ పల్లిలో ప్రణబ్ ముఖర్జీకి నివాళులు - Tributes to Pranab Mukherjee news
జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో తెరాస కార్యాలయంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు నివాళులు అర్పించారు.

మెట్ పల్లిలో ప్రణబ్ ముఖర్జీకి నివాళులు