ETV Bharat / state

Viveka PA Complaint to Kadapa SP: 'ప్రాణహాని ఉంది.. ఎస్పీకి వివేకా పీఏ ఫిర్యాదు' - ఏపీ వార్తలు

Viveka PA Complaint to Kadapa SP: తనకు ప్రాణహాని ఉందంటూ.. మాజీ మంత్రి, దివంగత నేత వివేకానంద రెడ్డి పీఏ కృష్ణారెడ్డి కడప ఎస్పీ అన్బురాజన్​కు ఫిర్యాదు చేశారు. కృష్ణారెడ్డి ఫిర్యాదుపై అన్ని కోణాల్లో విచారించి చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.

Viveka PA Complaint to Kadapa SP
Viveka PA Complaint to Kadapa SP
author img

By

Published : Dec 13, 2021, 10:25 PM IST

Viveka PA Complaint to Kadapa SP: వివేకా కుమార్తె సునీత, భర్త రాజశేఖర్ రెడ్డి, శివప్రకాష్ రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఏపీ మాజీ మంత్రి, దివంగత నేత వివేకా పీఏ కృష్ణారెడ్డి కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్​కు ఫిర్యాదు చేశారు. కొంతకాలంగా వివేకా హత్యకేసులో సీబీఐకి సాక్ష్యం చెప్పాలంటూ తనపై ఒత్తిడి తెస్తున్నారని కృష్ణారెడ్డి లేఖలో పేర్కొన్నారు. ఎస్పీని కలిసిన తర్వాత కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాకుండానే వెళ్లిపోయారు.

చర్యలు తీసుకుంటాం - ఎస్పీ అన్బురాజన్

Kadapa SP On Viveka PA Complaint: వివేకా పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదుకు సంబంధించిన వివరాలను ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు. కృష్ణారెడ్డి ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదు చేశారని వెల్లడించారు. ఆయన వివేకా ఇంట్లో 30 ఏళ్లుగా పని చేస్తున్నారని.. హత్య కేసులో కృష్ణారెడ్డి అనుమానితుడిగా ఉన్నాడని పేర్కొన్నారు. కృష్ణారెడ్డి ఫిర్యాదుపై అన్ని కోణాల్లో విచారించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

'వివేకా పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. వివేకా ఇంట్లో 30 ఏళ్లుగా కృష్ణారెడ్డి పనిచేస్తున్నారు. హత్య కేసులో కృష్ణారెడ్డి అనుమానితుడుగా ఉన్నారు. ఆయన ఫిర్యాదుపై అన్ని కోణాల్లో విచారించి చర్యలు తీసుకుంటాం' - అన్బురాజన్, కడప జిల్లా ఎస్పీ

ఇదీ చూడండి: Harish Rao on Omicron: 'ఒమిక్రాన్ వస్తే తట్టుకోలేం.. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.