ETV Bharat / state

జాతీయ హోదా సాధించాలి

కేంద్రంతో పోరాడి ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం ప్రత్యేక రైల్వే జోన్​ సాధించుకుందని, మోదీతో చొరవ ఉండి కూడా... కేసీఆర్​ తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులను ఎందుకు సాధించడం లేదని కాంగ్రెస్​ సీనియర్​ నేత వీహెచ్ ప్రశ్నించారు.

జాతీయ హోదా సాధించాలి
author img

By

Published : Mar 1, 2019, 12:06 AM IST

కాజీపేట కోచ్​, విభజన హామీల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్​ మోదీని ఎందుకు అడగడం లేదని కాంగ్రెస్​ నేత వి.హనుమంతరావు​ నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించాలని డిమాండ్​ చేశారు. రాష్ట్ర సమస్యల్ని పట్టించుకోని సీఎం కశ్మీర్​ సమస్యను పరిష్కరిస్తారనడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.

ఇవీ చూడండి:మేము అడిగామా?

New Delhi, Feb 28 (ANI): Congress leader Motilal Vora on Thursday said that the Delhi High Court directing Associated Journal Ltd (AJL) to vacate the National Herald office in New Delhi will be challenged in the Supreme Court. "We will examine the High Court's order and we will definitely go to the Supreme Court," Vora told ANI. AJL is owned by Young India (YI) in which Congress president Rahul Gandhi and his mother Sonia Gandhi are majority shareholders.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.