మంత్రివర్గ సమావేశ నిర్ణయానికి అనుగుణంగా ఉద్యోగులకు డీఏ పెంచుతూ రాష్ట్ర ప్రభత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీఏను 30.392 నుంచి 33.536 శాతానికి పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి పెంచిన డీఏ వర్తించనుంది.
ఇదీ చూడండి: అబ్దుల్లాపూర్మెట్లో భూ మాఫియా... రెండు వర్గాలదే హవా