ETV Bharat / state

''పాథ్రీ'ని అభివృద్ధి చేయడం వల్ల ఇబ్బందులు ఉండవు' - shiridi saibaba temple

షిరిడి ఆలయం మూసివేత అంటూ వస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని దిల్​సుఖ్​నగర్​ సాయిబాబా ఆలయ ఛైర్మన్​ గంగాధర్​ తెలిపారు. బాబా జన్మస్థలం 'పాథ్రీ'ని అభివృద్ధి చేయడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నారు.

sai baba temple issue
''పాథ్రీ'ని అభివృద్ధి చేయడం వల్ల ఇబ్బందులు ఉండవు'
author img

By

Published : Jan 18, 2020, 11:44 PM IST

సాయిబాబా జన్మస్థలం 'పాథ్రీ'ని అభివృద్ధి చేయడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవని హైదరాబాద్​ దిల్​సుఖ్​నగర్​ సాయిబాబా ఆలయ ఛైర్మన్​ బచ్చు గంగాధర్​ అన్నారు. భక్తులను అయోమయానికి గురిచేసే ప్రకటనలు చేయవద్దని సూచించారు.

షిరిడి ఆలయం మూసివేత అంటూ వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. కేవలం మహారాష్ట్రలో రాజకీయ నాయకుల ప్రయోజనాల కోసమే ఈ ప్రచారం చేస్తున్నారని చెప్పారు.

''పాథ్రీ'ని అభివృద్ధి చేయడం వల్ల ఇబ్బందులు ఉండవు'

ఇవీ చూడండి: యథావిధిగా శిరిడీ సాయిబాబా ఆలయ దర్శనం

Intro:బాబా జన్మస్థలం పత్తి ని అభివృద్ధి చేయడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు షిరిడి బాబా ధర్మస్థలం కావున దాని ప్రాముఖ్యత ఎప్పటికి తగ్గదు భక్తులను అయోమయానికి గురిచేసే ప్రకటనలను లేవు.

Body:హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ సాయిబాబా ఆలయం మూసివేత అంటూ వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని కేవలం మహారాష్ట్రలో రాజకీయ నాయకుల ప్రయోజనాల కొరకు ఇది పూర్తిగా అబద్ధం అంటున్నా ఆలయ వర్గాలు

Conclusion:
బైట్ : బచ్చు గంగాధర్ .
(దిల్ సుఖ్ నగర్ సాయి బాబా ఆలయం చైర్మన్)

బైట్ :ఆలయ అర్చకుడు.

బైట్: భక్తులు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.