హైకోర్టుకు ఈనెల 13 నుంచి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. ఈనెల 17న జస్టిస్ షమీమ్ అక్తర్, జస్టిస్ కె.లక్ష్మణ్ నేతృత్వంలో సంక్రాంతి సెలవుల ప్రత్యేక ధర్మాసనం పనిచేస్తుందని రిజిస్ట్రార్ జనరల్ తెలిపారు. ఆ సమయంలో విచారణ కోసం ఈనెల 13న పిటిషన్లు దాఖలు చేసుకోవాలని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: వృత్తి విద్యా కోర్సుల బోధన రుసుములు ఖరారు