ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కుమార్తె వివాహం హైదరాబాద్‌లోని శాస్త్రిపురంలో జరిగింది. వేడుకకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
సీఎంతో పాటు హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, రాచకొండ సీపీ మహేశ్ భగవత్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పురపాలక శాఖ కమిషనర్ అర్వింద్ కుమార్ తదితరులు హాజరయ్యారు.
ఇదీ చూడండి: భూరికార్డుల పారదర్శకత కోసమే ధరణి పోర్టల్‌కు శ్రీకారం: సీఎం