ETV Bharat / state

వివాహిత అనుమానాస్పద మృతి

వరకట్న వేధింపులు ఇప్పటికీ మహిళలను పట్టి పీడిస్తూనే ఉన్నాయి. కట్నం వేధింపులు తాళలేక బలైపోతున్న మహిళల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతూనే ఉంది. తాజాగా హైదరాబాద్​లోని నిజాంపేటకు చెందిన వివాహిత బలైపోయింది. కాళ్ల పారణి ఆరకముందే భర్త ఆమెను అనంతలోకాలకు పంపేశాడు.

హైదరాబాద్​లో వివాహిత అనుమానాస్పద మృతి
author img

By

Published : Apr 13, 2019, 11:05 PM IST

Updated : Apr 14, 2019, 6:40 AM IST

విశాఖపట్టణం పెందుర్తికి చెందిన వెంకటేష్​కు రెండు నెలల క్రితం సింధు అనే యువతితో వివాహం జరిగింది. ఆయన హైదరాబాద్​లోని నిజాంపేటలో ఓ కంపెనీలో సాఫ్ట్​వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లి సమయంలో యువతి తల్లిదండులు 8 లక్షల రుపాయలతో పాటు రెండు లక్షల విలువైన బంగారం కట్నంగా ఇచ్చి వివాహం చేశారు.

అసలేం... జరిగింది?
ఈ నెల 11న వారిద్దరూ హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకు బయలుదేరారు. ఆమె బీబీనగర్-ఘట్​కేసర్ మధ్యలో శవమై తేలింది. సమాచారం అందుకున్న సికింద్రాబాద్ రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతురాలి బంధువులకు సమాచారం అందించారు.

అదనపు కట్నం కోసం వాళ్లే చంపేశారు
అదనపు కట్నం కోసం కుమార్తెను చంపేశారని మృతురాలి తండ్రి ఆరోపించారు. వైజాగ్ వెళ్లే సమయంలో భర్త వెంకటేష్​ రైళ్లో నుంచి నెట్టేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. భర్త, మామ, బావలు కలిసి తన కుమార్తెను అంతమొందించారని పోలీసులకు తెలిపారు. బంధువుల ఫిర్యాదుతో వారి ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్​లో వివాహిత అనుమానాస్పద మృతి

ఇవీ చూడండి: కాలువలో పడి తల్లిమృతి, కుమారుడు గల్లంతు

Intro:TG_KRN_12_13_Aakattukuntunna hanmaan 1_PKG_C2 రిపోర్టర్ సంజీవ్ కుమార్ ర్ సెంటర్ కోరుట్ల జిల్లా జగిత్యాల సెల్9394450190 __________________________________ యాంకర్ ఎప్పుడు ఇక్కడి ఆంజనేయ స్వామి ని చూస్తే అందరికీ భక్తిని చాటుకుంది చేతిలో చిరుతలతో ఎత్తయిన కొండపై కూర్చొని రామ భజన చేస్తూ భక్తులను ఆకట్టుకుంటుంది ఎత్తైన కొండపై ఎత్తైన ఆంజనేయస్వామి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇదే మొదటిగా భక్తులు భావిస్తున్నారు స్వామివారి దర్శనం చేసుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు జగిత్యాల జిల్లాలో నెలకొన్న భారీ ఆంజనేయ విగ్రహం పై ప్రత్యేక కథనం వాయిస్ జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్క పేట గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది మరో కొండగట్టు గా పిలుచుకొని అమ్మకు పేటలో భారీ ఆంజనేయ విగ్రహం అం అందరిని ఆకట్టుకుంటుంది సుమారు 35 అడుగుల ఆంజనేయ స్వామి చేతులకు చిరుతల పట్టుకొని రామ భజన చేస్తున్నట్టు ఎత్తయిన కొండపై ఏర్పాటుచేసిన స్వామివారి విగ్రహం చూసేవారిని భక్తిభావంలో వచ్చేలా చేస్తుంది చుట్టూ పచ్చని పొలాలు ఎత్తయిన కొండల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో కొలువుదీరిన స్వామి వారు అందర్నీ ఆకట్టుకుంటున్నాడు సంవత్సరాంతం నిత్యపూజలందుకుంటున్న ఆంజనేయ స్వామి ఆలయ పవిత్రత మారుపేరుగా మారింది ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతిని పురస్కరించుకుని 41 ఒక్క రోజుల పాటు హనుమాన్ మాలాధారణ వేసుకుని స్వాముల సంఖ్య ప్రతియేటా పెరుగుతూనే వస్తుంది తీసుకుని హనుమాన్ భక్తులు రోజంతా అక్కడే ఉంటూ భక్తిభావంతో స్వామివారికి పూజలు నిర్వహిస్తున్న భజన కార్యక్రమాలను చేస్తున్నారు అటు నుంచి ఇటు నుంచి వెళ్లే వారు స్వామివారిని దర్శించుకున్న తర్వాత వెళుతున్నారు దీంతో ఆంజనేయ స్వామి అంటే రాష్ట్ర వ్యాప్తంగా పేరు గాంచింది మరో కొండగట్టు గా పిలుచుకొని అమ్మక్క పేట ఆంజనేయస్వామి వంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పేరుగాంచింది ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఎత్తయిన ఆంజనేయ స్వామి విగ్రహం రామ భజన చేస్తూ అందరిలో భక్తి భావాన్ని నింపుతుంది హనుమాన్ దీక్షా సమయంలో అనునిత్యం ఆలయం శ్రీరామ నామస్మరణతో హనుమాన్ దండకం హనుమాన్ చాలీసా తో ఒక ప్రాంతం అవుతుంది అందరిలో భక్తిభావాన్ని నింపుతున్న ఈ ఆలయం అభివృద్ధి కి కి ఆమడ దూరంలో నిలుస్తుంది ఎన్ని ప్రభుత్వాలు మారినా నేతలు మారిన ఆలయ అభివృద్ధి మాత్రం అంతే ఉంది ప్రభుత్వం పట్టించుకోని ఈ ఆలయం మీద దృష్టి పెట్టి ఆలయ అభివృద్ధికి పాటుపడిన పర్యాటక కేంద్రంగా మారిందని భక్తులు గ్రామస్తులు కోరుతున్నారు అమ్మ పర్యాటక కేంద్రంగా మార్చాలని నిర్వాహకులు కోరుతున్నారు ఇప్పటివరకు దాతల సహాయంతో చిన్నపాటి అభివృద్ధితో ముందు ఆలయం అందరికీ భక్తిని పంచుతూనే ఆలయానికి వచ్చిన వారికి ప్రశాంతతను అందిస్తుంది పవిత్రంగా ఉండే అమ్మ కపేట ఆలయాన్ని ప్రభుత్వం స్పందించి అభివృద్ధి చేయాలని భక్తులు కోరుతున్నారు బైట్స్ : 1,2,3,4,5,6:భక్తులు మెట్పల్లి 7: ఆలయ పూజారి

Body:hanmaan

Conclusion:TG_KRN_12_13_Aakattukuntunna hanmaan_PKG_C2
Last Updated : Apr 14, 2019, 6:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.