ETV Bharat / state

ప్రజలు ఇలాంటి తెలంగాణను కోరుకోలేదు: కొండా

దిల్లీ నుంచి శంషాబాద్​ విమానాశ్రయానికి చేరుకున్న కొండా విశ్వేశ్వర్​రెడ్డికి కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. బెయిల్​ మంజురు కావడం పట్ల సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఇలాంటి తెలంగాణను ప్రజలు కోరుకోలేదని వెల్లడించారు.

ప్రజలు ఇలాంటి తెలంగాణను కోరుకోలేదు: కొండా విశ్వేశ్వర్​రెడ్డి
author img

By

Published : May 1, 2019, 12:07 PM IST

దిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్​రెడ్డికి హస్తం​ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందని తెలిపారు. బెయిల్​ మంజూరు అయినందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే స్వీకరించకుండా... ఎదుటి వారి ఫిర్యాదు తీసుకుని తన కార్యాలయంలో దాడులు చేసి కేసులు పెట్టడం విచిత్రంగా ఉందని ఆవేదన చెందారు. ఒక సిట్టింగ్​ ఎంపీ ఫిర్యాదుని స్వీకరించకుండా అమర్యాదగా ప్రవర్తిస్తున్న పోలీసులు సామాన్యులకు ఏం న్యాయం చేస్తారని మండిపడ్డారు. ప్రజలు ఇలాంటి తెలంగాణ కోరుకోలేదని తెలిపారు.

ప్రజలు ఇలాంటి తెలంగాణను కోరుకోలేదు: కొండా విశ్వేశ్వర్​రెడ్డి

ఇదీ చూడండి: శ్రమజీవులకు రాజకీయ నేతల శుభాకాంక్షలు

Intro:తుది విడత ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా నల్లగొండ జిల్లాలో తొలిరోజు 11 జడ్పిటిసి స్థానాలకు గాను 5 నామినేషన్లు 131 ఎంపీటీసీ స్థానాలకు గాను 16 నామినేషన్లు దాఖలయ్యాయి. 5 మండలాల్లో నామపత్రాలు దాఖలు కాలేదు. కట్టంగూరు మండలం లో జడ్పీటీసీ స్థానానికి 2 నామినేషన్లు, 13 ఎంపిటిసి స్థానాలకు 2నామినేషన్లు దాఖలయ్యాయి. మునుగోడు మండలం 13 ఎంపిటిసి స్థానాలకు 2నామినేషన్లు దాఖలయ్యాయి. నకిరేకల్ మండలం లో 9 ఎంపిటిసి స్థానాలకు ఒక నామినేషన్ దాఖలైంది. నల్గొండ మండలంలో 13 ఎంపీటీసీ స్థానాలకు ఒక నామినేషన్, జడ్పిటిసి స్థానానికి ఒక నామ పత్రం దాఖలైంది. నకిరేకల్ మండలంలో 15 ఎంపీటీసీ స్థానాలకు 7 నామ పత్రాలు దాఖలయ్యాయి. తిప్పర్తి మండలంలో 9 ఎంపిటిసి స్థానాలకు 3నామినేషన్లు ,జడ్పిటిసి స్థానానికి 2 నామినేషన్లు దాఖలయ్యాయి. మంగళవారం కావడంతో అభ్యర్థులు నామినేషన్ వేయడానికి ఆసక్తి చూపించలేదు

Body:తుది విడత ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా నల్లగొండ జిల్లాలో తొలిరోజు 11 జడ్పిటిసి స్థానాలకు గాను 5 నామినేషన్లు 131 ఎంపీటీసీ స్థానాలకు గాను 16 నామినేషన్లు దాఖలయ్యాయి. 5 మండలాల్లో నామపత్రాలు దాఖలు కాలేదు. కట్టంగూరు మండలం లో జడ్పీటీసీ స్థానానికి 2 నామినేషన్లు, 13 ఎంపిటిసి స్థానాలకు 2నామినేషన్లు దాఖలయ్యాయి. మునుగోడు మండలం 13 ఎంపిటిసి స్థానాలకు 2నామినేషన్లు దాఖలయ్యాయి. నకిరేకల్ మండలం లో 9 ఎంపిటిసి స్థానాలకు ఒక నామినేషన్ దాఖలైంది. నల్గొండ మండలంలో 13 ఎంపీటీసీ స్థానాలకు ఒక నామినేషన్, జడ్పిటిసి స్థానానికి ఒక నామ పత్రం దాఖలైంది. నకిరేకల్ మండలంలో 15 ఎంపీటీసీ స్థానాలకు 7 నామ పత్రాలు దాఖలయ్యాయి. తిప్పర్తి మండలంలో 9 ఎంపిటిసి స్థానాలకు 3నామినేషన్లు ,జడ్పిటిసి స్థానానికి 2 నామినేషన్లు దాఖలయ్యాయి. మంగళవారం కావడంతో అభ్యర్థులు నామినేషన్ వేయడానికి ఆసక్తి చూపించలేదు

Conclusion:తుది విడత ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా నల్లగొండ జిల్లాలో తొలిరోజు 11 జడ్పిటిసి స్థానాలకు గాను 5 నామినేషన్లు 131 ఎంపీటీసీ స్థానాలకు గాను 16 నామినేషన్లు దాఖలయ్యాయి. 5 మండలాల్లో నామపత్రాలు దాఖలు కాలేదు. కట్టంగూరు మండలం లో జడ్పీటీసీ స్థానానికి 2 నామినేషన్లు, 13 ఎంపిటిసి స్థానాలకు 2నామినేషన్లు దాఖలయ్యాయి. మునుగోడు మండలం 13 ఎంపిటిసి స్థానాలకు 2నామినేషన్లు దాఖలయ్యాయి. నకిరేకల్ మండలం లో 9 ఎంపిటిసి స్థానాలకు ఒక నామినేషన్ దాఖలైంది. నల్గొండ మండలంలో 13 ఎంపీటీసీ స్థానాలకు ఒక నామినేషన్, జడ్పిటిసి స్థానానికి ఒక నామ పత్రం దాఖలైంది. నకిరేకల్ మండలంలో 15 ఎంపీటీసీ స్థానాలకు 7 నామ పత్రాలు దాఖలయ్యాయి. తిప్పర్తి మండలంలో 9 ఎంపిటిసి స్థానాలకు 3నామినేషన్లు ,జడ్పిటిసి స్థానానికి 2 నామినేషన్లు దాఖలయ్యాయి. మంగళవారం కావడంతో అభ్యర్థులు నామినేషన్ వేయడానికి ఆసక్తి చూపించలేదు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.