- దిల్లీలో 25 కోట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తామని అంటున్నారు
- బిహార్, దిల్లీ, బెంగాల్లో ఏం జరుగుతుందో ఆలోచన చేయాలి
- మోదీ ఆగం చేస్తున్నారు
- నా ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం కానివ్వను
- మత పిచ్చిగాళ్లు ఎలాంటి దుర్మార్గాలను సాగనివ్వం
- మత పిచ్చికి లోనైతే...బతుకులు ఆగమౌతాయి
- స్వార్థ మతపిచ్చిగాళ్లను తరమికొట్టాలి
- సమాజంలో అసూయ, ద్వేషం పెరిగితే భారత్, తెలంగాణ 100ఏళ్లు వెనక్కి వెళ్తుంది
- కృష్ణా జలాల్లో వాటా తేల్చడం మోదీకి చేతకాదు
- మోదీ....మేము మనుషులం కాదా? దేశంలో భాగం కాదా?
- కేంద్రం నుంచి మోదీ ప్రభుత్వాన్ని పారద్రోలితేనే మనం అన్ని రంగాల్లో బాగుపడతాం
- జాతీయ రాజకీయాల్లో ఉజ్వల పాత్ర నిర్వహిస్తాం
మోదీ ప్రభుత్వాన్ని పారద్రోలితేనే బాగుపడతాం
కాసేపట్లో రంగారెడ్డి కలెక్టరేట్ ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
16:45 August 25
మోదీ ప్రభుత్వాన్ని పారద్రోలితేనే మనం అన్ని రంగాల్లో బాగుపడతాం
16:37 August 25
మోదీయే రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేస్తున్నారు
- పంటలు పండే తెలంగాణ కావాలా? మత పిచ్చితో మంటలు మండే తెలంగాణా కావాలా?
- పంటలు పండే తెలంగాణ కావాలి.. మంటలు మండే తెలంగాణ వద్దనే భావన అందరిలో ఉండాలి
- రాష్ట్రంతోపాటు దేశం బాగుండాలి
- దేశం బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుంది
- కేంద్రం ఇప్పటి వరకు ఒక్క మంచి పనిచేయలేదు
- ముఖ్యమంత్రిగా నేను ప్రధానిగా మోదీ ఒకేసారి అయ్యాం
- 24 గంటల విద్యుత్ సరఫరా తెలంగాణలో చేస్తున్నప్పుడు దేశంలో ఎందుకు ఇవ్వడం లేదు
- మోదీయే రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేస్తున్నారు
- స్టాలిన్, కేజ్రీవాల్, మమత బెనర్జీ ప్రభుత్వాలను కూల్చేస్తామని మాట్లాడుతున్నారు.. ఇది ప్రజాస్వామ్యమా?
- మోదీ ప్రభుత్వ చర్యలను మౌనంగా భరిద్దామా? పిడిగిలి బిగించి కొట్లాడుదామా?
15:33 August 25
- తెలంగాణ ఉద్యమ సమయంలో తప్పుడు ప్రచారం చేశారు: సీఎం కేసీఆర్
- రంగారెడ్డి జిల్లాలో భూముల ధరలు పడిపోతాయని అన్నారు: సీఎం కేసీఆర్
- విద్యుత్, సాగునీరు, తాగునీరు ఇవ్వని వాళ్లే తప్పుడు ప్రచారం చేశారు: సీఎం కేసీఆర్
- 15ఏళ్లు పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాం: సీఎం కేసీఆర్
- ఏ ప్రాంతంలో మేధావులు, విద్యాధికులు, యువత ఏమరపాటుగా ఉంటారో అక్కడ చాలా బాధలు అనుభవించాల్సి వస్తుంది: సీఎం కేసీఆర్
- అందుకు తెలంగాణ చరిత్రే ఉదాహరణ: సీఎం కేసీఆర్
- చిన్న ఏమరపాటు వల్ల 58 ఏళ్లు తెలంగాణ కోసం పోరాటం చేయాల్సి వచ్చింది: సీఎం కేసీఆర్
15:23 August 25
రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించిన కేసీఆర్
- రంగారెడ్డి జిల్లా నూతన కలెక్టరేట్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్
- రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించిన కేసీఆర్
14:51 August 25
CM KCR Live Updates
- కాసేపట్లో రంగారెడ్డి కలెక్టరేట్ కొత్త భవన సముదాయం ప్రారంభం
- రంగారెడ్డి కలెక్టరేట్ ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
- అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం కేసీఆర్
- కొంగరకలాన్‌లో 44 ఎకరాల్లో రూ.58 కోట్లతో కలెక్టరేట్ నిర్మాణం

Last Updated : Aug 25, 2022, 4:46 PM IST