ETV Bharat / state

శ్రీనివాస్​రెడ్డికి ఆర్టీసీ కార్మికుల నివాళి - టీఎస్​ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డికి నివాళులర్పించిన జేబీఎస్ ఆర్టీసీ కార్మికులు

సికింద్రాబాద్ జేబీఎస్​ వద్ద ఆర్టీసీ కార్మికులు కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు.

జేబీఎస్ వద్ద ఆర్టీసీ కార్మికుల కొవ్వొత్తుల ప్రదర్శన
author img

By

Published : Oct 14, 2019, 3:45 PM IST

కొవ్వొత్తుల ర్యాలీతో డ్రైవర్ శ్రీనివాస్​రెడ్డికి నివాళులర్పించిన జేబీఎస్ ఆర్టీసీ కార్మికులు

ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని సికింద్రాబాద్ జేబీఎస్​ వద్ద ఆర్టీసీ కార్మికులు కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కార్మికులు కోరారు.

ఇదీ చదవండిః నిర్మల్​లో ఆర్టీసీ కార్మికుల కొవ్వొత్తుల ర్యాలీ

Intro:సికింద్రాబాద్ యాంకర్ ..నిన్న ఖమ్మం బస్టాండ్ ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ శ్రీనివాస్ రెడ్డి ఈరోజు చికిత్సపొందుతూ మరణించాడు ఆర్టీసీ కార్మిక అయినా శ్రీనివాస్ రెడ్డి మరణాన్ని మరియు అతని ఆత్మకు శాంతి కలగాలని సికింద్రాబాద్ జేబీఎస్ వద్ద కంటోన్మెంట్ మరియు పికెట్ డిపోకు చెందిన ఆర్టీసీ కార్మికులు మరియు రాణి గంజి కు చెందిన ఆర్టీసీ కార్మికులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు..ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారం కోసం అమరుడైన శ్రీనివాస్ రెడ్డి పటానికి నివాళులు అర్పించి శ్రీనివాస్ రెడ్డి మరణం ఆర్టీసీకి తీరని లోటని వారు తెలిపారు ప్రభుత్వ మొండి వైఖరి వల్ల ఆర్టీసీ కార్మికులు రోజుకొకరు మరణిస్తున్నట్లు వారి మరణం చూసి కూడా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని అన్నారు ..ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం ప్రాణ త్యాగాలు చేయాల్సి రావడం బాధాకరమైన విషయమని అన్నారు Body:VamshiConclusion:7042401099
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.