.
బస్‌భవన్ వద్ద భారీ బందోబస్త్ - Telangana Bandh news.
ఆర్టీసీ కార్మికుల బంద్ నేపథ్యంలో హైదరాబాద్ బస్ భవన్ వద్ద పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. ఆందోళనకారులను నియంత్రించేందుకు బస్ భవన్ ప్రవేశ ద్వారం ముందు బారికేడ్లతోపాటు సీసీ కెమెరాలు నెలకొల్పారు. ఆర్టీసీ క్రాస్రోడ్తోపాటు బస్ బవన్కు వెళ్లేమార్గాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా భారీగా పోలీసులు మోహరించారు.
Telangana RTC Bandh today news
.
Tg_hyd_27_19_bus_bhavan_security_av_3182061
రిపోర్టర్: జ్యోతికిరణ్
కెమెరా: సురేష్
Note: feed from 4g
( ) ఆర్టీసి కార్మికుల బంద్ నేపద్యంలో బస్ భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళనకారులను నియంత్రించేందుకు బస్ భవన్ ప్రవేశ ద్వారం ముందు బారికేడ్లతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్లో ను పోలీసులు మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు......vis