హైదరాబాద్లో ఈ ఏడాది సామూహిక బోనాల వేడుకలు జరపవద్దని ప్రభుత్వం నిర్ణయించింది. దేవుళ్లకు ఇళ్లలోనే బోనాలు సమర్పించాలని ఆదేశించింది. నగరంలోని ఆలయాల్లో పూజారులు బోనాలు సమర్పించనున్నారు. బోనాలు సమర్పించేందుకు ఆలయాల్లోకి ఎవరినీ అనుమతించవద్దని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
బోనాల పండుగ జరపొద్దని ప్రభుత్వం నిర్ణయం - గోల్కొండ బోనాలు
bonalu
12:31 June 10
బోనాల పండుగ జరపొద్దని ప్రభుత్వం నిర్ణయం
12:31 June 10
బోనాల పండుగ జరపొద్దని ప్రభుత్వం నిర్ణయం
హైదరాబాద్లో ఈ ఏడాది సామూహిక బోనాల వేడుకలు జరపవద్దని ప్రభుత్వం నిర్ణయించింది. దేవుళ్లకు ఇళ్లలోనే బోనాలు సమర్పించాలని ఆదేశించింది. నగరంలోని ఆలయాల్లో పూజారులు బోనాలు సమర్పించనున్నారు. బోనాలు సమర్పించేందుకు ఆలయాల్లోకి ఎవరినీ అనుమతించవద్దని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Last Updated : Jun 10, 2020, 1:00 PM IST