ETV Bharat / state

నారాయణగూడ బాప్టిస్ట్ చర్చిలో ఘనంగా గుడ్​ఫ్రైడే వేడుకలు

author img

By

Published : Apr 2, 2021, 5:38 PM IST

నారాయణగూడ బాప్టిస్ట్ చర్చిలో గుడ్​ఫ్రైడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. చర్చి పాస్టర్ డాక్టర్ శామ్యూల్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఏసుక్రీస్తు త్యాగాలను గుర్తు చేసుకున్నారు.

Good Friday celebrations, narayanaguda Baptist Church
నారాయణగూడ బాప్టిస్ట్ చర్చి, గుడ్​ఫ్రైడే

భాగ్యనగరంలో గుడ్​ఫ్రైడే వేడుకలను క్రైస్తవులు ఘనంగా నిర్వహించారు. నారాయణగూడ బాప్టిస్ట్ చర్చిలో పాస్టర్ నేతృత్వంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రీస్తు త్యాగాలు మరపురానివని.. ప్రపంచవ్యాప్తంగా గుడ్​ఫ్రైడేను జరుపుకుంటారని పాస్టర్ డాక్టర్ శామ్యూల్ తెలిపారు.

ప్రత్యేక ప్రార్థనల ప్రారంభానికి ముందు ఏసుక్రీస్తు త్యాగాలను గుర్తు చేసుకున్నారు. క్రీస్తు పలికిన ఏడు మాటలను మననం చేసుకుంటూ... వేడుకలు నిర్వహించారు.

ఇదీ చూడండి: రైతు బంధు అన్నదాతల పాలిట ఓ వరం: పల్లా రాజేశ్వర్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.