ETV Bharat / state

విద్యార్థులను పై తరగతికి ప్రమోట్ చేసిన ప్రభుత్వం - corona effect on schools

first to ninth class students promote to next class
విద్యార్థులను పై తరగతికి ప్రమోట్ చేసిన ప్రభుత్వం
author img

By

Published : May 5, 2020, 3:28 PM IST

Updated : May 5, 2020, 4:21 PM IST

15:24 May 05

1-9 తరగతుల విద్యార్థులను తదుపరి తరగతికి ప్రమోట్ చేసిన ప్రభుత్వం

ఒకటి నుంచి తొమ్మిది తరగతుల విద్యార్థులను తదుపరి తరగతికి ప్రభుత్వం ప్రమోట్​ చేసింది. పరీక్షలు లేకుండానే పైతరగతులకు ప్రమోట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది.  

ఇదీ చూడండి: కేసుల సంఖ్య తగ్గించి చెబుతున్నారు: బండి సంజయ్

Last Updated : May 5, 2020, 4:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.