ETV Bharat / state

ప్రతిపక్షాలు పంథా మార్చుకోవాలి: కేసీఆర్​

ప్రతిపక్షాలు పంథా మార్చుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ సూచించారు. భాజపాకు వచ్చిన ఓట్లకు నవ్వాలో? ఏడావాలో అర్థం కావడం లేదన్నారు.

కేసీఆర్​
author img

By

Published : Oct 24, 2019, 4:57 PM IST

రాష్ట్ర పునర్​ నిర్మాణానికి ప్రతిపక్షాలు సహకరించాలని సీఎం కేసీఆర్​ కోరారు. ప్రభుత్వంపై విషప్రచారం మానుకోవాలన్నారు. ఎదుటివాళ్లను నిందించడమే పనిగా పెట్టుకోవద్దని హితవు పలికారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు పంథా మార్చుకోవాలని సూచించారు. భాజపా పెట్టిన పెడబొబ్బలకు... వచ్చిన ఓట్లకు నవ్వాలో?ఏడావాలో? అర్థం కావడంలేదన్నారు.

ప్రతిపక్షాలు పంథా మార్చుకోవాలి: కేసీఆర్​

ఇవీచూడండి: హరీశ్​రావు.. ఆర్టీసీ కార్మికుల కష్టాలు కనిపించడం లేదా..!: మందకృష్ణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.