ETV Bharat / state

సబ్జీమండి గంగపుత్ర సంఘం ఫంక్షన్ హాల్​లో భాజపా రక్తదాన శిబిరం - Karwan assembly Bjp news today

హైదరాబాద్ కార్వాన్ పరిధిలో సేవాహ్​ సప్త కార్యక్రమంలో భాగంగా సబ్జీమండి గంగపుత్ర సంఘం ఫంక్షన్ హాల్​లో కార్వాన్ నియోజకవర్గం భాజపా రక్తదాన శిబిరం నిర్వహించింది. నియోజకవర్గ పార్టీ ఇన్​ఛార్జి అమర్​సింగ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా.. సుమారు 70 మంది రక్త దానం చేశారు.

సబ్జీమండి గంగపుత్ర సంఘం ఫంక్షన్ హాల్​లో భాజపా రక్తదాన శిబిరం

author img

By

Published : Sep 24, 2020, 4:06 AM IST

హైదరాబాద్ కార్వాన్ పరిధిలోని సేవాహ్​ సప్త కార్యక్రమంలో భాగంగా సబ్జీమండి గంగపుత్ర సంఘం ఫంక్షన్ హాల్​లో కార్వాన్ నియోజకవర్గం భాజపా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. నియోజకవర్గ పార్టీ ఇన్​ఛార్జి అమర్​సింగ్ నేతృత్వంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. సుమారు 70 మంది కార్యకర్తలు రక్త దానం చేశారు. ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ సేవా కార్యక్రమం చేపట్టినట్లు అమర్​సింగ్ వెల్లడించారు. కార్యక్రమంలో అంబర్​పేట నియోజకవర్గ నూతన ఇన్​ఛార్జి గౌతం, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : 'అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల' జాబితాలో మోదీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.