ETV Bharat / state

అర్బన్​ సాగు...లాభాలు బాగు...

అర్బన్ సాగు విధానంపై నగర వాసుల్లో రోజురోజుకు అవగాహన పెరుగుతోందని ఉద్యానవన శాఖ సహాయ సంచాలకులు మధుసూదన్ తెలిపారు.

అర్బన్​ సాగు..లాభాలు బాగు..
author img

By

Published : Jul 13, 2019, 11:03 PM IST

నాంపల్లిలోని రాష్ట్ర ఉద్యానవన శిక్షణ సంస్థలో ప్రతి రెండో శనివారం నగర సేద్యంపై సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సాగు కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అర్బన్ సాగుపై ఇప్పటి వరకు నగరంలో 7500 మందికి శిక్షణ ఇచ్చామని అధికారులు తెలిపారు. 5వేల మంది వరకు ప్రాక్టీస్ చేస్తున్నారని చెప్పారు. అర్బన్ ఫామింగ్ సాగుచేసేందుకు కావాల్సిన పరికరాలను ఉద్యానవన శాఖ తరఫున 50 శాతం సబ్సిడీపై అందిస్తున్నట్లు తెలిపారు. ఇంట్లోనే ఉంటూ, సేంద్రీయ ఎరువుల తయారీ... ఆకుకూరలు ఎలా తయారు చేసుకోవాలి అనే అంశాలను ప్రజలకు వివరించారు. సులభ పద్ధతిలో ఎలా నేర్చుకోవాలి అనే అంశాలను చక్కగా వివరించారని నగర వాసులు హర్షం వ్యక్తం చేశారు.

అర్బన్​ సాగు..లాభాలు బాగు..

ఇదీ చూడండి: కుక్కలపై బదిలీ వేటు... సర్పంచ్​పై కూడా!

Intro:బిగ్ బాస్ 3 వివాదం
జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో యాంకర్ శ్వేతారెడ్డి ఫిర్యాదు బిగ్ బాస్ కి సెలెక్ట్ చేసి అగ్రిమెంట్ ఇవ్వకుండా వేధింపులు పెట్టారని ఫిర్యాదు చేయడానికి వచ్చిన శ్వేతారెడ్డిగత కొద్ది రోజుల నుండి బిగ్ బాస్ త్రీ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యాంకర్ శ్వేతారెడ్డి బిగ్ బాస్ లో కాంటెస్ట్ చేయాలంటే బాస్ ని ఇంప్రెస్స్ చేయాలని ఆర్గనైజేషన్ అసభ్యంగా మాట్లాడారు అంటూ ఫిర్యాదు చేయడానికి వచ్చిన శ్వేత రెడ్డిబిగ్ బాస్ ప్రోగ్రాం ఇన్చార్జి శ్యామ్ muggulu నన్ను మోసం చేశారు లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన శ్రీ రెడ్డి
అయితే స్వేత రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు జూబ్లీహిల్స్ పరిధిలోకి రాదని బంజరైల్స్ పదవిలోకి వచ్చిన పోలీసులకు తెలియడంతో బంజారాహిల్స్ లో పీఎస్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లింది

Body:గత కొద్ది రోజుల నుండి బిగ్ బాస్ త్రీ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యాంకర్ శ్వేతారెడ్డి బిగ్ బాస్ లో కాంటెస్ట్ చేయాలంటే బాస్ ని ఇంప్రెస్స్ చేయాలని ఆర్గనైజేషన్ అసభ్యంగా మాట్లాడారు అంటూ ఫిర్యాదు చేయడానికి వచ్చిన శ్వేత రెడ్డి

Conclusion:బిగ్ బాస్ ప్రోగ్రాం ఇన్చార్జి శ్యామ్ muggulu నన్ను మోసం చేశారు లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన శ్రీ రెడ్డి
అయితే స్వేత రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు జూబ్లీహిల్స్ పరిధిలోకి రాదని బంజరైల్స్ పదవిలోకి వచ్చిన పోలీసులకు తెలియడంతో బంజారాహిల్స్ లో పీఎస్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లింది
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.