ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో 7,320 నమూనాలు పరీక్షించగా... కొత్తగా 54 మందికి కరోనా నిర్ధరణ అయినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. మొత్తం కేసుల సంఖ్య 1,887కు ఎగబాకింది. వైరస్ బారిన పడి ఇవాళ కర్నూలు జిల్లాలో ఇద్దరు, విశాఖ జిల్లాలో ఒకరు మృత్యువాతపడ్డారు. మొత్తం మరణాల సంఖ్య 41కి చేరింది. మరోవైపు కరోనా నుంచి కోలుకుని 842 మంది డిశ్ఛార్జి అయ్యారు. 1,004 కరోనా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఏపీలో కొత్తగా 54 కరోనా పాజిటివ్ కేసులు - ఏపీ కరోనా కేసులు
ఏపీలో కొత్తగా 54 కరోనా పాజిటివ్ కేసులు
12:14 May 08
ఏపీలో కొత్తగా 54 కరోనా పాజిటివ్ కేసులు
12:14 May 08
ఏపీలో కొత్తగా 54 కరోనా పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో 7,320 నమూనాలు పరీక్షించగా... కొత్తగా 54 మందికి కరోనా నిర్ధరణ అయినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. మొత్తం కేసుల సంఖ్య 1,887కు ఎగబాకింది. వైరస్ బారిన పడి ఇవాళ కర్నూలు జిల్లాలో ఇద్దరు, విశాఖ జిల్లాలో ఒకరు మృత్యువాతపడ్డారు. మొత్తం మరణాల సంఖ్య 41కి చేరింది. మరోవైపు కరోనా నుంచి కోలుకుని 842 మంది డిశ్ఛార్జి అయ్యారు. 1,004 కరోనా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
Last Updated : May 9, 2020, 10:06 AM IST