ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నెంబర్‌వన్ ఆష్ బార్టీ కథ ముగిసింది. అమెరికన్ ప్లేయర్ సోఫియా కెనిన్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఓడి ఇంటిముఖం పట్టింది. పోటీపోటీగా సాగిన ఈ పోరులో 7-6(6), 7-5 తేడాతో విజయం సాధించి తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్లోకి ప్రవేశించింది సోఫియా.
ఈ మ్యాచ్‌కు ముందు సోఫియాపై 4-1 తేడాతో బార్టీదే పైచేయి. కానీ ఈ పోరులో సోఫియా విజయమే లక్ష్యంగా ఆడింది. నెంబర్ వన్ క్రీడాకారిణిపై గెలుపుతో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది.
-
Clutch Kenin@SofiaKenin collects a 7-6(6) 7-5 win over world No. 1 Barty to reach her first Grand Slam final and become the youngest Melbourne finalist since 2008.#AO2020 | #AusOpen pic.twitter.com/vPxrtFzgZU
— #AusOpen (@AustralianOpen) January 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Clutch Kenin@SofiaKenin collects a 7-6(6) 7-5 win over world No. 1 Barty to reach her first Grand Slam final and become the youngest Melbourne finalist since 2008.#AO2020 | #AusOpen pic.twitter.com/vPxrtFzgZU
— #AusOpen (@AustralianOpen) January 30, 2020Clutch Kenin@SofiaKenin collects a 7-6(6) 7-5 win over world No. 1 Barty to reach her first Grand Slam final and become the youngest Melbourne finalist since 2008.#AO2020 | #AusOpen pic.twitter.com/vPxrtFzgZU
— #AusOpen (@AustralianOpen) January 30, 2020
మరో సెమీఫైనల్లో సైమోనా హలెప్‌పై గెలిచి ఫైనల్లో ప్రవేశించింది ముగురుజ. 7-6(8),7-5 తేడాతో విజయం సాధించి తుదిపోరుకు అర్హత సాధించింది. ఫైనల్లో సోఫియా కెనిన్‌తో తలపడనుందీ మాజీ నెంబర్ వన్.
ఇవీ చూడండి.. అభిమానుల మద్దతు బాగుంది: సిక్కిరెడ్డి