ETV Bharat / sports

అథ్లెటిక్స్: వినూత్న ఆలోచనలు.. మరెన్నో అద్భుతాలు - ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్​షిప్ ఖతార్

'ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్​షిప్​' పోటీలకు సర్వం సిద్ధమైంది. వినూత్న ఆలోచనలు మరెన్నో అద్భుతాలతో వీటిని నిర్వహించబోతోంది ఖతార్ ప్రభుత్వం. ఈ సందర్భంగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.

అథ్లెటిక్స్: వినూత్న ఆలోచనలు.. మరెన్నో అద్భుతాలు
author img

By

Published : Sep 26, 2019, 8:36 PM IST

Updated : Oct 2, 2019, 3:35 AM IST

ఖతార్ వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది 'ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్​షిప్'. దాదాపు 16 ఏళ్ల తర్వాత, ప్రముఖ స్ప్రింటర్ బోల్ట్ లేకుండా జరుగుతున్న క్రీడలు ఇవే. ఇప్పటికే క్రీడాకారులందరూ సంసిద్ధంగా ఉన్నారు. అయితే ఈసారి మెరుపులు మెరిపించేదెవరు, పతకాలు కొట్టేదెవరో చూడాలి.

బోల్ట్​ను భర్తీ చేసేది అతడేనా..?

100 మీటర్ల పరుగు పందెంలో బోల్ట్​కు తిరుగుండదు. అయితే ఈ టోర్నీలో అతడి స్థానాన్ని భర్తీ చేసేది ఎవరా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అమెరికాకు చెందిన కోల్​మన్.. ఈసారి ఈ విభాగంలో విజేతగా నిలుస్తాడనేది విశ్లేషకుల అంచనా. గత మూడేళ్ల పాటు 100 మీటర్ల పరుగులో అత్యుత్తమ టైమింగ్ కోల్​మన్​దే కావడం ఇందుకు ప్రధాన కారణం.

ఈసారి అంతా సరికొత్తగా..!

ఈ పోటీల్లో చాలా మంది కొత్త అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. గత ఛాంపియన్​షిప్​లో గెలిచిన కొందరు.. ఈసారి తమదైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్నారు. 100 మీటర్ల పురుషుల విభాగంలో కోల్​మన్, మహిళల్లో దినా యాషర్ స్మిత్.. 200 మీటర్ల మహిళల విభాగంలో మైకేల్ నార్మన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. మిగిలిన వారిలో క్యూబా లాంగ్ జంప్ స్టార్ జువాన్ ఎచెవరియా, స్వీడన్ డిస్కస్ త్రోయర్ డేనియల్ స్టాల్ ఉన్నారు.

long jump player
లాంగ్ జంప్​ చేస్తున్న క్రీడాకారుడు

పురుషులు, మహిళలు కలిసి..?

ఈ ప్రపంచకప్​లో సరికొత్తగా కనిపించనుంది 4x400 మీటర్ల మిక్స్​డ్ రిలే పరుగు. ఇంతకు వరకు లేని విధంగా పురుషుల, మహిళలు కలిసి జట్టుగా బరిలోకి దిగనున్నారు. ఇందులో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉంటారు. ఎవరు ముందు, ఎవరు వెనుక అనేది వారిష్టం. ఈ ఈవెంట్​ను ప్రపంచ ఛాంపియన్​షిప్​లో తొలిసారి ప్రవేశపెడుతున్నారు.

వారికి పెద్ద పరీక్షే..!

ప్రపంచంలో అత్యధికులు వీక్షించే ఫిపా ప్రపంచకప్​కు 2022లో ఆతిథ్యమివ్వనుంది ఖతార్. ఆ ప్రతిష్టాత్మక టోర్నీకి ముందు.. వారి నిర్వహణ సామర్థ్యానికి ఇది పెద్ద పరీక్ష. ఇటీవలే జరిగిన ప్రపంచకప్​ క్వాలిఫయింగ్ టోర్నీ సందర్భంగా కొన్ని లోపాలు తలెత్తాయి. మ్యాచ్​ వీక్షణలో అభిమానులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటువంటి సమయంలో ఈ పోటీలను సమర్థంగా నిర్వహించి, ఆతిథ్యం విషయంలో భయాలకు తెరదించాలని భావిస్తోంది.

qatar stadium
పోటీలకు అతిథ్యమిస్తోన్న ఖతార్ స్టేడియం

క్రీడాకారులకు చల్లచల్లగా..!

పోటీలకు ఆతిథ్యమిస్తోన్న ఖతార్​లో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. 40 నుంచి 50 డిగ్రీల మేర నమోదయ్యే అవకాశం ఉంది. అలా ఉంటే క్రీడాకారులతో పాటు వీక్షకులకు కష్టమే. అందుకే స్టేడియంలో భారీ ఎత్తున ఎయిర్ కండిషనర్స్​ ఏర్పాటు చేస్తున్నారు. వలయాకారంలో ఉన్న ఈ యంత్రాలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి.

mascot of world at;etics championship
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్​షిప్​ మస్కట్

ఇది చదవండి: పరుగుల రాణి పీటీ ఉషకు అరుదైన గౌరవం

RESTRICTION SUMMARY: PART NO ACCESS FRANCE
SHOTLIST:
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
ARCHIVE: Paris - August 25, 1994
++16:9++
1. Various of President Francois Mitterrand, Jacques Chirac who was  Mayor of Paris at the time at the ceremony to commemorate 50th anniversary of French liberation from Nazi occupation during World War II
2. Chirac watching as Mitterrand signs book
POOL - AP AP CLIENTS ONLY
ARCHIVE: Paris, France - 17 May 1995
++4:3++
3. Various of Chirac walking on red carpet towards Elysee Palace
4. Chirac shaking hands with outgoing president Francois Mitterrand
5. Interior of Elysee Palace
6. Various of Chirac signing handover document
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
ARCHIVE: Vatican City - January 1, 1996
++4:3++
7. Pan of anti-Chirac protest (urging him to stop French nuclear testing) outside Vatican
8. Car carrying Chirac arriving at Vatican
9. Chirac shaking hands with Pope John Paul II inside Vatican
10. Various Chirac and Pope John Paul II
POOL - AP CLIENTS ONLY
ARCHIVE: London, UK - May 14, 1996
++4:3++
11. Mid shot Chirac meeting Queen Elizabeth II and Duke of Edinburgh, Prince Philip
12. Long shot podium with Queen Elizabeth II and Chirac
13. Mid shot Chirac and Duke of Edinburgh, Prince Philip
14. Chirac and Queen in carriage on the way to Buckingham Palace
POOL - AP CLIENTS ONLY
ARCHIVE: Lyon, France - June 27, 1996
++4:3++
15. High shot pan of Chirac with Lyon's mayor Raymond Barre, waiting to welcome G7 leaders
16. Various German Chancellor, Helmut Kohl, arriving and being greeted by Chirac
17. Mid shot US President, Bill Clinton arriving
18. Chirac greeting Clinton
19. Various G7 leaders sitting down for round table dinner
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
ARCHIVE: Paris, France - April 27, 2001
++4:3++
20. Le Monde newspaper headline saying "Judge Halphen accuses Jacques Chirac"
21. International Herald Tribune headline saying "Report Implicates Chirac"
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
ARCHIVE: Rouen, France - April 10 2002
++4:3++
22. Wide shot crowd in auditorium for Chirac presidential campaign meeting (he ran for re-election against far-right leader Jean-Marie Le Pen)
23. Chirac, surrounded by press, waving and greeting supporters
24. Crowd in auditorium to stage
25. Various Chirac and supporters listening to French National Anthem "La "Marseillaise"
EBS - AP CLIENTS ONLY
ARCHIVE: Barcelona -16 March 2002
++4:3++
26 . Chirac and French Prime Minister, Lionel Jospin, walking with French delegation at EU Summit  
27. Mid shot Chirac and Jospin sitting together
POOL - AP CLIENTS ONLY
ARCHIVE: Nanterre, France - 2 April 2002
++4:3++
28. Chirac and Jospin at memorial service for victims of shooting at local government meeting
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
ARCHIVE: Paris - April 9, 2002
++4:3++
29. Exterior Mosque
30. Chirac arriving, being welcomed by the rector of the Mosque
31. Various of Chirac in Mosque  
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
ARCHIVE: Paris - 5 May 2002
++4:3++
32 . Chirac supporters watching TV screens in Place de la Republique with results showing Chirac the winner
33. Chirac supporters celebrating in Place de la Republique
34. Chirac with his wife on stage
35. Supporters with poster
POOL - AP CLIENTS ONLY
ARCHIVE: Paris - July 14 2002
++4:3++
36. Wide shot President Jacques Chirac driving through street in open-top jeep, as part of Bastille Day celebrations
37. Mid shot Chirac waving to crowd
++PLEASE NOTE: During this shot at exactly 03 seconds and 15 frames into the item the report of a firearm can be heard as a faint crack, consistent with the report from a small bore (.22) weapon, followed a few frames later by a second crack. The second crack may be a second report, or an echo of the first one)++
AP PHOTOS - AP CLIENTS ONLY
ARCHIVE: Paris - July 14, 2002
38. STILL police holding suspect, Maxime Brunerie on ground (he allegedly tried to shoot Chirac as he drove in a military parade to celebrate Bastille Day)
39. STILL police holding Brunerie against railings, handcuffing him
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
ARCHIVE: Hanover, Germany - 7 Sept 2002
++4:3++
40 . Chirac and German Chancellor Gerhard Schroeder walking to microphones
41. SOUNDBITE (French) Jacques Chirac, French President
"France believes that Iraq must accept the unconditional return of the inspectors, in conformity with the demand of the UN Secretary General and of the Security Council."
POOL - AP CLIENTS ONLY
ARCHIVE: Evian, France - 2 June 2003
++4:3++
42. Bush and Chirac shaking hands for photo opportunity
FRENCH POOL - NO ACCESS FRANCE
ARCHIVE: Paris - 8 May 2005
43. Chirac meeting veterans during parade to mark 60th anniversary of VE Day
44. Chirac meeting veterans
FRANCE2 - No Access France
ARCHIVE: Paris - 29 May 2005
++4:3++
45. SOUNDBITE (French) Jacques Chirac, French President
" You have, in your great majority, rejected the European constitution. It is your sovereign decision and I take note of it." (following the results of the referendum on the European Union constitution in which 55 percent voted 'no')
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
ARCHIVE: Paris - 30 May 2005
++4:3++
46. Various of newspaper headlines about 'no' vote in the EU constitution referendum
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
ARCHIVE: Paris - 31 May 2005
++4:3++
47. French flag flying on the Elysee Palace
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
ARCHIVE: Brussels, Belgium - 9 March 2007
++4:3++
48. Chirac arriving for potentially last EU summit
49. SOUNDBITE: (French) Jacques Chirac, French President:
"Europe was a fantastic adventure. But it wasn't always easy."
POOL - NO ACCESS FRANCE
ARCHIVE: Paris, 16 May 2007
++4:3++
50.Jacques Chirac and Nicolas Sarkozy walking on red carpet in Elysee courtyard during handover ceremony
51. Chirac waving to people UPSOUND applause
52. Chirac walking towards car, shaking hands with Sarkozy
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
ARCHIVE: Paris,  France - 19 July 2007
53 . Exterior of building where Chirac was being questioned by a Judge in his office
54. Media outside building
55. Vehicle with former President Jacques Chirac leaving building
ASSOCIATED PRESS / Francois Mori - AP CLIENTS ONLY
ARCHIVE: Pairs - 24 November 2011
56. Former French President Jacques Chirac waves to the press after a ceremony awarding laureates of the Fondation Chirac at Quai Branly Museum
STORYLINE:
Jacques Chirac, a two-term French president who was the first leader to acknowledge France's role in the Holocaust and defiantly opposed the U.S. invasion of Iraq in 2003, died Thursday at age 86.
His son-in-law Frederic Salat-Baroux told The Associated Press that Chirac died "peacefully, among his loved ones." He did not give a cause of death, though Chirac had had repeated health problems since leaving office in 2007.
Chirac was long the standard-bearer of France's conservative right, and mayor of Paris for nearly two decades. He was nicknamed "Le Bulldozer" early in his career for his determination and ambition. As president from 1995-2007 he was a consummate global diplomat but failed to reform the economy or defuse tensions between police and minority youths that exploded into riots across France in 2005.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 2, 2019, 3:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.