వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌పై నాలుగు వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ గెలుపొందింది. రాజస్థాన్ గెలుపు ఖాయమనుకున్న వేళ... చివర్లో వరుసగా వికెట్లు కోల్పోవడం వల్ల ఉత్కంఠ కొనసాగింది. ఆఖర్లో ముంబయి కట్టుదిట్టమైన బౌలింగ్‌తో రాజస్థాన్ విజయాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. కానీ చివర్లో శ్రేయాస్ గోపాల్ (13; 7 బంతుల్లో ) పరుగులతో రాజస్థాన్‌కు విజయాన్ని అందించాడు. వరుస ఓటమలతో సతమతమవుతున్న రాజస్థాన్ జట్టుకు నాలుగు మ్యాచ్‌ల తర్వాత గెలుపు లభించింది.
-
In the city of dreams, and what a dreamy finish to the game that was!
— Rajasthan Royals (@rajasthanroyals) April 13, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Never in doubt! 🔥#HallaBol #MIvRR #RR pic.twitter.com/bLeiEPPBkX
">In the city of dreams, and what a dreamy finish to the game that was!
— Rajasthan Royals (@rajasthanroyals) April 13, 2019
Never in doubt! 🔥#HallaBol #MIvRR #RR pic.twitter.com/bLeiEPPBkXIn the city of dreams, and what a dreamy finish to the game that was!
— Rajasthan Royals (@rajasthanroyals) April 13, 2019
Never in doubt! 🔥#HallaBol #MIvRR #RR pic.twitter.com/bLeiEPPBkX
- టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్... మొదట ముంబయిని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. రోహిత్ సేన 20 ఓవర్లలో 5 వికెట్ల కోల్పోయి 187 పరుగులు చేసింది. లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది రహానే సేన.
లక్ష్యం కరిగిపోయింది
రాజస్థాన్ ఓపెనర్ జాస్ బట్లర్ (89; 43 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సులు) ముంబయి పేస్‌ను ఓ ఆటాడుకున్నాడు. అతడికి మద్దతుగా రహానే(37; 21 బంతుల్లో), సంజు శాంసన్ (31; 26 బంతుల్లో) నిలిచారు.
సులువుగా విజయం సాధిస్తుందనే దశలో రాజస్థాన్ వరుసగా వికెట్లు కోల్పోయింది. ముంబయి బౌలర్లలో కృనాల్, బుమ్రా బౌలింగ్ ధాటికి పెవిలియన్‌కు క్యూ కట్టారు. చివర్లో శ్రేయాస్ ఫోర్ కొట్టి విజయాన్నందించాడు.
-
That winning feeling 💗
— Rajasthan Royals (@rajasthanroyals) April 13, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀#HallaBol #RR #MIvRR pic.twitter.com/HDza0vK4Oa
">That winning feeling 💗
— Rajasthan Royals (@rajasthanroyals) April 13, 2019
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀#HallaBol #RR #MIvRR pic.twitter.com/HDza0vK4OaThat winning feeling 💗
— Rajasthan Royals (@rajasthanroyals) April 13, 2019
⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀#HallaBol #RR #MIvRR pic.twitter.com/HDza0vK4Oa
డికాక్ దూకుడు
ముంబయి ఓపెనర్లు రోహిత్, డికాక్ ధాటికి తొలి 10 ఓవర్లలోనే 90 పరుగులు వచ్చాయి. డికాక్ (81; 52 బంతుల్లో ) చక్కటి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. సారథి రోహిత్ శర్మ( 47; 32 బంతుల్లో), హర్దిక్ పాండ్య చివర్లో (28; 11 బంతుల్లో) రాణించారు.
-
Our key performer for the #MumbaiIndians innings is opener @QuinnyDeKock69 for his knock of 81 off 52 deliveries 👌👌 pic.twitter.com/1vQN3WikDu
— IndianPremierLeague (@IPL) April 13, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Our key performer for the #MumbaiIndians innings is opener @QuinnyDeKock69 for his knock of 81 off 52 deliveries 👌👌 pic.twitter.com/1vQN3WikDu
— IndianPremierLeague (@IPL) April 13, 2019Our key performer for the #MumbaiIndians innings is opener @QuinnyDeKock69 for his knock of 81 off 52 deliveries 👌👌 pic.twitter.com/1vQN3WikDu
— IndianPremierLeague (@IPL) April 13, 2019
పొలార్డ్ విఫలం
ముంబయికి ఆరంభం బాగానే లభించినా మిడిలార్డర్లో వచ్చిన పోలార్డ్‌ను రాజస్థాన్ బౌలర్లు ఇబ్బందిపెట్టారు. 12 బంతులాడి 6 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు కరీబియన్ ఆటగాడు. సూర్యకుమార్ 16, ఇషాన్ కిషన్ 5 పరుగులతో నిరాశపరిచారు.
ఆర్చర్ పటిష్టమైన పేస్
రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ చక్కని బంతులేశాడు. ఇతడు ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు తీశాడు. కులకర్ణి, ఉనద్కత్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
-
Innings Break!
— IndianPremierLeague (@IPL) April 13, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
The @mipaltan post a formidable total of 187/5 on board, courtesy 81 from QDK, 47 from Rohit Sharma and a quick fire 28* from Hardik.
Updates - https://t.co/doVBzy1WJe #MIvRR pic.twitter.com/QDStQ12el6
">Innings Break!
— IndianPremierLeague (@IPL) April 13, 2019
The @mipaltan post a formidable total of 187/5 on board, courtesy 81 from QDK, 47 from Rohit Sharma and a quick fire 28* from Hardik.
Updates - https://t.co/doVBzy1WJe #MIvRR pic.twitter.com/QDStQ12el6Innings Break!