Ravi Ashwin Review: భారత్-న్యూజిలాండ్ మధ్య వాంఖడే వేదికగా రెండో టెస్టు జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో రెండు రోజు బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియాను వరుస వికెట్లు తీసి దెబ్బతీశాడు స్పిన్నర్ అజాజ్ పటేల్. ఈ క్రమంలోనే అశ్విన్‌ను 6వ వికెట్‌గా పెవిలియన్ పంపాడు. అజాజ్ వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమైన అశ్విన్ క్లీన్ బౌల్డయ్యాడు. కానీ అది అతడు చూసుకోలేదు. అంపైర్ ఔట్ అని చెప్పగానే.. డీఆర్ఎస్ కోరాడు. తర్వాత వెనక్కు చూసి తన తప్పు తెలుసుకుని పెవిలియన్ బాట పట్టాడు. ఇది చూసిన ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్‌గా మారడం వల్ల.. 'అయ్యో అశ్విన్ కనీసం చూసుకోలేవా' అంటూ కామెంట్లు పెడుతున్నారు.
-
Ashwin trying to review a clean bowled. LoL. Chutiyapa . #INDvzNZ pic.twitter.com/FBdWZ4v2Rp
— Shiv (@SJ___155) December 4, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Ashwin trying to review a clean bowled. LoL. Chutiyapa . #INDvzNZ pic.twitter.com/FBdWZ4v2Rp
— Shiv (@SJ___155) December 4, 2021Ashwin trying to review a clean bowled. LoL. Chutiyapa . #INDvzNZ pic.twitter.com/FBdWZ4v2Rp
— Shiv (@SJ___155) December 4, 2021
Mayank Agarwal Record: ఈ మ్యాచ్‌లో 150 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్ ఓ రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు ఛాంపియన్ షిప్లో మూడు 150+ స్కోర్ సాధించిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. రోహిత్ శర్మ కూడా మూడుసార్లు ఈ ఘనత సాధించాడు. కోహ్లీ ఒకసారి 150+ స్కోర్ నమోదు చేశాడు. రూట్ నాలుగు 150+ స్కోర్స్‌తో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.