ETV Bharat / sports

భారత్​కు ఎదురుదెబ్బ.. కివీస్​తో టీ20 సిరీస్​కు ధావన్​ దూరం

టీమిండియా స్టార్​ ఓపెనర్​ శిఖర్​ ధావన్ న్యూజిలాండ్​ పర్యటనకు దూరమయ్యాడు. భుజం గాయం కారణంగా ఇతడికి విశ్రాంతి ఇస్తున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

Team India Opener Shikhar Dhawan ruled out of T20I series vs New Zealand due to shoulder injury
భారత్​కు ఎదురుదెబ్బ.. కివీస్​తో టీ20 సిరీస్​కు ధావన్​ దూరం
author img

By

Published : Jan 21, 2020, 2:09 PM IST

Updated : Feb 17, 2020, 8:57 PM IST

భారత జట్టు ఓపెనర్​ శిఖర్​ ధావన్​ వరుస గాయాలతో సతమతమవుతున్నాడు. నిలకడగానే రాణిస్తున్నా.. ఎదురుదెబ్బలు తప్పట్లేదు. ప్రపంచకప్​లో వేలి గాయం కారణంగా టోర్నీ మధ్యలోనే వైదొలిగిన ధావన్​.. ఆ తర్వాత ముస్తాక్​ అలీ ట్రోఫీలో రీఎంట్రీ ఇచ్చి మళ్లీ గాయపడ్డాడు. చాలా రోజుల విరామం తర్వాత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్​కు ఎంపికైన ఇతడు​.. వరుసగా 96, 74 పరుగులు చేసి మంచి ఫామ్​ నిరూపించుకున్నాడు. అయితే మూడో మ్యాచ్​లో శిఖర్ భుజానికి గాయమైంది. ఫలితంగా ఈ నెల 24 నుంచి మొదలయ్యే న్యూజిలాండ్​ పర్యటనకు దూరమయ్యాడు. త్వరలోనే మరో ఆటగాడి ఎంపికపై నిర్ణయం తీసుకోనుంది సెలక్షన్ కమిటీ.

Team India Opener Shikhar Dhawan ruled out of T20I series vs New Zealand due to shoulder injury
గాయంతో మైదానం నుంచి వెళ్తున్న ధావన్​

ఈ పర్యటనలో భాగం 5 టీ20ల సిరీస్‌ను ఆడనుంది భారత్​. తర్వాత మూడు వన్డేలు, రెండు టెస్టుల్లో కివీస్​తో తలపడనుంది. అయితే వన్డేలకు ధావన్ ​ఎంపికయ్యే అవకాశముంది.

ఇప్పటికే సీనియర్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ చీలమండ గాయంతో టోర్నీకి దూరం కానున్నాడు. హార్దిక్​ పాండ్య ఫిట్​నెస్​ను సెలక్టర్లు పరీక్షిస్తున్నారు. ఇప్పటికే టీ20 సిరీస్​ కోసం జట్టును ప్రకటించగా వన్డే, టెస్టులకు త్వరలో జట్టును ఎంపిక చేయనున్నారు.

భారత్ టీ20 జట్టు:

విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ (వైస్‌ కెప్టెన్‌), కేఎల్ రాహుల్‌, శిఖర్‌ ధావన్‌, శ్రేయస్ అయ్యర్‌, మనీశ్‌ పాండే, రిషభ్‌ పంత్‌, శివమ్‌ దూబే, కుల్‌దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్‌, వాషింగ్టన్ సుందర్‌, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్‌ షమి, నవదీప్‌ సైని, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్‌.

ఇవీ చదవండి...

RESTRICTION SUMMARY: MUST CREDIT WIS, NO ACCESS COLUMBIA, SC MARKET, NO USE US BROADCAST NETWORKS, NO RE-SALE, RE-USE OR ARCHIVE
SHOTLIST:
WIS - MANDATORY CREDIT WIS, NO ACCESS COLUMBIA, SC MARKET, NO USE US BROADCAST NETWORKS, NO RE-SALE, RE-USE OR ARCHIVE
Columbia, South Carolina - 20 January 2020
1. Candidates lined up at start of parade including California businessman Tom Steyer, Democratic presidential candidate Pete Buttigieg, Sen. Bernie Sanders, Sen. Elizabeth Warren, Sen. Amy Klobuchar, former Vice President Joe Biden and Rep. Tulsi Gabbard
2. Candidates walking in parade
3. Candidates walking through thick crowd of people including Biden, Klobuchar, Warren, Sanders
4. Various of speople marching in, watching parade
STORYLINE:
Democratic presidential candidates hit pause on their recent feuds Monday as they walked shoulder to shoulder through the streets of South Carolina’s capital city to honor the legacy of Martin Luther King Jr. and rally around their push to defeat President Donald Trump in November.
The truce was illustrated when Bernie Sanders and Elizabeth Warren shook hands at Zion Baptist Church, then linked arms as they marched with the other candidates later in the morning.
It was a gesture that didn’t materialize last week on a debate stage where the leading progressive candidates sparred over whether Sanders once privately said a woman couldn’t be president.
Warren declined to shake Sanders’ outstretched hand after the debate.
From there, the candidates marched to the Statehouse, a building steeped in the history of South Carolina’s racial struggles.
==========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Feb 17, 2020, 8:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.