ETV Bharat / sitara

సాధారణ స్థితికి వరలక్ష్మి శరత్ కుమార్ ట్విట్టర్ - వరలక్ష్మి శరత్ కుమార్ ట్విట్టర్

ఇటీవల హ్యాక్ అయిన నటి వరలక్ష్మి శరత్ కుమార్ ట్విట్టర్ ఖాతా తిరిగి సాధారణ స్థితికి వచ్చింది. ప్రస్తుతం రవితేజ హీరోగా వస్తోన్న 'క్రాక్' చిత్రంలో నటిస్తోందీ భామ.

Super happy to be back says varalaxmi Sarath kumar
సాధారణ స్థితికి వరలక్ష్మి శరత్ కుమార్ ట్విట్టర్
author img

By

Published : Dec 5, 2020, 3:00 PM IST

తనదైన శైలి నటనతో తమిళ, తెలుగు సినీ ప్రేక్షకుల్ని అలరించిన నటి వరలక్ష్మి శరత్ కుమార్ సామాజిక మాధ్యమ ఖాతాలు ఇటీవల హ్యాక్ అయ్యాయి. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా వెల్లడించారు. తాజాగా ఆమె ట్విట్టర్ ఖాతా తిరిగి సాధారణ స్థితికి చేరుకుంది. ఈ సందర్భంగా వరలక్ష్మి ట్విట్టర్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు.

  • Thank you to @Twitter for having retrieving my account..!!! Super happy to be back..

    — 𝑽𝒂𝒓𝒂𝒍𝒂𝒙𝒎𝒊 𝑺𝒂𝒓𝒂𝒕𝒉𝒌𝒖𝒎𝒂𝒓 (@varusarath5) December 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"నా అకౌంట్​ను తిరిగి సాధారణ స్థితికి తెచ్చినందుకు ధన్యవాదాలు. తిరిగొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది."

-వరలక్ష్మి శరత్ కుమార్, నటి

వరలక్ష్మి.. ప్రస్తుతం తెలుగులో రవితేజ హీరోగా వస్తున్న 'క్రాక్‌' సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.