ETV Bharat / sitara

నాలుగోసారి ఆ భామలతో బాలయ్య..!

'ఇరువురి భామల కౌగిలిలో స్వామి..' అని ఇద్దరు భామలతో ఉండే కష్టాలేంటో చెప్తూనే అలరించాడు బాలకృష్ణ. 90ల్లో నుంచి 2019 వరకు అవకాశం వచ్చినప్పుడల్లా ఇద్దరు నాయికలతో ఆడిపాడి సందడి చేశాడు. మరోసారి ఇదే పంథా కొనసాగించనున్నాడట బాలయ్య.

starring Nandamuri Balakrishna in a dual role, Nayantara and shriya
నాలుగోసారి ఆ భామలతోనే బాలయ్య
author img

By

Published : Feb 4, 2020, 8:30 PM IST

Updated : Feb 29, 2020, 4:41 AM IST

బాలకృష్ణ కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను ఓ చిత్రం తెరకెక్కిస్తున్నాడు. మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మాత. ఇందులో ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉందట. ఇప్పటికే చాలామంది నాయికల పేర్లు వినిపించినా.. శ్రియ, నయనతార ఎంపికయ్యారని సమాచారం.

starring Nandamuri Balakrishna in a dual role, Nayantara and shriya
నాలుగోసారి ఆ భామలతోనే బాలయ్య

శ్రియ, నయన్‌.. ఇప్పటికే బాలయ్యతో మూడు చిత్రాల్లో నటించారు. ఈ సినిమాలో వాళ్లు ఖరారైతే ఇద్దరికీ నాలుగోసారి బాలయ్యతో కలిసి నటించే అవకాశం వచ్చినట్లే. బోయపాటి దర్శకత్వంలో వెంకటేష్‌ కథానాయకుడిగా వచ్చిన 'తులసి' చిత్రంలో నయన్‌ హీరోయిన్​గా నటించగా, శ్రియ ప్రత్యేక గీతంలో అలరించింది.

ఇదీ చదవండి: ''జాను' టైటిల్​కు ప్రభాస్​ అనుమతి తీసుకున్నాం'

ZCZC
PRI ESPL NAT NRG
.NEWDELHI DES24
PAR PANEL-RAILWAY
Vague, evasive on projects pending for 20 years, silent on timelines: Par panel slams rlys
         New Delhi, Feb 4 (PTI) Slamming the railway ministry for its "vague and evasive response" as regards pendency of its projects, a parliamentary panel has said the ministry has not provided any timeline for clearing the cases pending for over 20 years.
         The Public Accounts Committee of the Lok Sabha, chaired by Congress leader Adhir Ranjan Chowdhury, on Tuesday said the railway ministry had incurred an expenditure of Rs 5,001.87 crore over a period ranging from one year to over 20 years on 615 projects that remained unsanctioned as of March, 2013.
         It raised questioned on the reasons behind such a long pendency.
         "However, the action taken by the ministry is silent about enquiring into the reasons and fixing responsibility for such lapses.... The committee deplores the vague and evasive response given by the ministry to its recommendation that required specific tangible action.
         "The ministry's reply is also silent on any specific timeline drawn up by itfor clearing the cases which are pending for more than 20 years," it said.
         Not satisfied with the response of the ministry, the committee recommended penal measures against the officers concerned for not submitting completion reports of projects on time.
         Stating that there was no valid justification for occurrence of irregularities like unsanctioned or excess expenditure, the committee said of the 674 completion reports, 409 were outstanding.
         It reiterated that the ministry should regularise its expenditure and work out clear timelines to clear backlog and stressed on "timely sanctioning of expenditure in future". PTI ASG
RC
02041843
NNNN
Last Updated : Feb 29, 2020, 4:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.