ETV Bharat / sitara

శ్రీవారి సన్నిధిలో దీపికా-రణ్​వీర్​ పెళ్లి వార్షికోత్సవం

author img

By

Published : Nov 14, 2019, 6:32 AM IST

బాలీవుడ్​ స్టార్​ జోడీ దీపికా-రణ్​వీర్​ ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. వీరిద్దరి వివాహం జరిగి నేటికి ఏడాది పూర్తయింది.

శ్రీవారి సన్నిధిలో దీపికా-రణ్​వీర్​ పెళ్లి వార్సికోత్సవం.!

బాలీవుడ్‌ జంట దీపికా పదుకొణె, రణ్​వీర్​ సింగ్‌.. నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. వీరిద్దరి వివాహం జరిగి ఏడాది అవుతోంది. ఈ సందర్భంగా మొదటి వివాహ వేడుకను కలియుగ దైవం సన్నిధిలో జరుపుకోనుందీ జంట. తాజాగా తిరుపతికి పయనమవుతూ ముంబయి విమానాశ్రయంలో కనిపించారు.

Deepika Padukone-Ranveer Singh at Tirupati for their first anniversary celebrations
ముంబయి విమానాశ్రయంలో దీపికా-రణ్​వీర్​

తిరుపతిలో దర్శనం చేసుకున్నాక నవంబర్‌ 15న అమృత్​సర్‌లోని స్వర్ణదేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఇప్పటికే రణవీర్‌ వివాహ వార్షికోత్సవానికి సిద్ధమవుతున్నాడు. ఈ హీరో ఫేస్‌ ప్యాక్‌ వేసుకున్న ఫొటోలను దీపికా ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేస్తూ.. 'మొదటి వివాహ వార్షికోత్సవం కోసం సిద్ధమవుతున్న రణవీర్‌' అని క్యాప్షన్ ఇచ్చింది.

కొన్ని సంవత్సరాలు ప్రేమలో ఉన్న ఈ జంట.. గతేడాది నవంబర్‌ 14న ఇటలీలోని లేక్‌ కోమోలో కొంకిణి, సింథి సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన తర్వాత ఈ దంపతులు వివిధ సందర్భాల్లో.. భార్యాభర్తల మధ్య అన్యోన్యతని చాటిచెప్పారు.

దీపికా పదుకొణె-రణవీర్‌ కలిసి '83' సినిమాలో నటిస్తున్నారు. 1983లో టీమిండియా ప్రపంచకప్​ గెలిచిన నేపథ్యంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో... కపిల్‌గా రణవీర్‌.. అతడి భార్య రోమి భాటియాగా దీపిక నటిస్తోంది. ఈ సినిమాతో పాటు యాసిడ్‌ బాధితురాలు లక్ష్మి అగర్వాల్‌ జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న 'ఛపాక్‌' చిత్రంలో నటిస్తోంది దీపిక. బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న మహాభారతంలో ద్రౌపదిగానూ కనిపించనుందీ బాలీవుడ్​ బ్యూటీ.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: . 11th November 2019.
++CLIENT NOTE: SOUNDBITE CONTAINS PROFANITY/BAD LANGUAGE++
1.00:00 SOUNDBITE (English), Megan Rapinoe, USWNT player:
(on entering the pop culture sphere and continuously fighting for equal pay in women's soccer)
"No, I mean, it's been kind of crazy, to be honest and unfair in a little bit of ways. I mean, you know, we still have Colin Kaepernick, who is not playing and I did the same thing that he did in kneeling. So shoutout to Colin Kaepernick and everything that he does. It's a strange world, but I feel like we all have a responsibility to make the world a better place in some way. So I feel like this is my lane to do that. And I try to do it passionately and do it loudly and get other people involved and try to have more of a motivating sort of experience for people, and hopefully inspire them to do the same. Because shit's wack and we need to make it better. So this is the only way that we can do it."
Santa Clara, California, USA. 30th August 2016
2. 00:58 Various of Colin Kaepernick training
STILLS - Date unknown, 2016
3. 01:04 Various of San Francisco 49ers quarterback Kaepernick kneeling during the national anthem
SOURCE: SNTV
DURATION: SNTV / AP Photos
STORYLINE:
Glamour's annual "Women of the Year Awards" welcomed a diverse array of A-listers onto its New York red carpet, Monday - including soccer star Megan Rapinoe.
Rapinoe, who was later honoured as one of Glamour's women of the year, declared her support and solidarity for Colin Kaepernick.
The World Cup winner said it was ''unfair'' that Kaepernick has yet to be recruited by a new NFL team.
He hasn't played since 2016 with the San Francisco 49ers after helping start a wave of protests about social and racial injustice that season by kneeling during the national anthem at games.
''I mean, you know, we still have Colin Kaepernick, who is not playing and I did the same thing that he did in kneeling. So shout out to Colin Kaepernick and everything that he does,'' she added.
There may yet be progress for Kaepernick's ambition to get playing again - he will audition for NFL teams on Saturday in a private workout arranged by the league to be held in Atlanta.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.