ETV Bharat / sitara

'ఎవరు'లో ట్విస్టులు అదిరిపోయాయి: అల్లు అర్జున్ - అల వైకుంఠపురములో

టాలీవుడ్​ హీరో అల్లు అర్జున్.. 'ఎవరు' చిత్రంపై ప్రశంసలు కురిపించాడు. చాలా నచ్చిందని ట్వీట్ చేశాడు.

అల్లు అర్జున్
author img

By

Published : Aug 19, 2019, 12:41 PM IST

Updated : Sep 27, 2019, 12:27 PM IST

అడివి శేష్‌, రెజీనా, నవీన్‌ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన థ్రిల్ల‌ర్ ‘ఎవరు’. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం హిట్​ టాక్​తో దూసుకుపోతోంది. ఆదివారం రాత్రి ఈ సినిమాను వీక్షించిన స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ చిత్ర బృందానికి అభినందనలు తెలుపుతూ ట్వీట్​ చేశాడు.

"ఎవరు' చిత్ర బృందానికి అభినందనలు. నిన్న రాత్రే సినిమా చూశాను. ప్రతి సన్నివేశాన్ని ఎంతో ఆసక్తికరంగా చిత్రీకరించారు. ఊహించని మలుపులు, ట్విస్టులతో సాగిన అద్భుతమైన మర్డర్ మిస్టరీ ఆకట్టుకుంది. సినిమాలోని కథ, సాంకేతికత అలరించింది. రెజీనా, అడివి శేష్‌ చాలా బాగా నటించారు.' -ట్విట్టర్​లో అల్లు అర్జున్

allu arjun tweet
అల్లు అర్జున్ ట్వీట్

వెంకట్‌ రామ్‌జీ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. పీవీపీ సంస్థ నిర్మాతగా వ్యవహరించింది.

evaru cinema poster
ఎవరు చిత్ర పోస్టర్

ఇది చదవండి: రాజమౌళి జోక్​కు ప్రభాస్​ నవ్వుల్​ నవ్వుల్​

AP Video Delivery Log - 0000 GMT ENTERTAINMENT
Monday, 19 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1625: US Box Office Content has significant restrictions, see script for details 4225555
'Good Boys' is No. 1, ends a drought for R-rated comedies
AP-APTN-1006: US GA DoggyCon Parade AP Clients Only 4225513
Doggy Con: pop culture convention for furry friends
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 27, 2019, 12:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.