ఆంధ్రప్రదేశ్లోని అమరావతి రాజధానిలో మరో రైతు మృతి చెందారు. తుళ్లూరు మండలం రాయపూడికి చెందిన షేక్ కరీముల్లా గుండెపోటుతో మరణించారు.
ఏపీ రాజధాని నిర్మాణానికి 46 సెంట్లు పొలం ఇచ్చిన షేక్ కరీముల్లా.. రాజధాని ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 400వ రోజు నిర్వహించిన ర్యాలీలోనూ ఆయన పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ప్రమాదం ఆ ఇంట నింపింది పెను విషాదం