ETV Bharat / international

'ఐరోపాలో కరోనా ఉగ్రరూపం- భారీగా పెరిగిన కేసులు' - Europe covid-19 cases

ఐరోపా దేశాల్లో కరోనా ఉగ్రరూపం దాల్చుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) హెచ్చరించింది. ఈ మేరకు కరోనా కేసుల వీక్లీ నివేదికను విడుదల చేసింది డబ్ల్యూహెచ్​ఓ.

WHO says COVID-19 spread in Europe accelerating
'ఐరోపాలో కరోనా తీవ్రరూపం దాల్చుతోంది'
author img

By

Published : Nov 4, 2020, 5:22 PM IST

ఐరోపాలో కరోనా తీవ్రరూపం దాల్చుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) వెల్లడించింది. గడిచిన వారంలో నమోదైన కొత్త కేసుల్లో సగం ఐరోపాలోనే వెలుగుచూశాయని పేర్కొంది డబ్ల్యూహెచ్​ఓ.

అంతకుముందు వారంతో పోల్చితే ఐరోపా దేశాల్లో కరోనా మరణాలు 46 శాతం పెరిగాయని డబ్ల్యూహెచ్​ఓ తెలిపింది. అమెరికాలోనూ కరోనా మృతుల సంఖ్య పెరిగిందని... అయితే అది కేవలం 2 శాతమేనని నివేదికలో పేర్కొంది.

ఐరోపాలో ఫ్రాన్స్, ఇటలీ, బ్రిటన్​ దేశాల్లో భారీ సంఖ్యలో కరోనా కేసులు వెలుగుచూస్తుండగా.. అండోరా, చెక్​ రిపబ్లిక్​, బెల్జియం దేశాల్లో సగటు కేసుల రేటులో పెరుగుదల కనిపిస్తుందని డబ్ల్యూహెచ్​ఓ తెలిపింది.

ఇదీ చూడండి: అమెరికాలో కాల్పుల కలకలం -నలుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.