ETV Bharat / international

కొత్త రకం తిమింగలం?

శాస్త్రవేత్తలు ఇటీవలే భిన్నమైన తిమింగలాన్ని కనుగొన్నారు. ఇవి కొత్త జాతికి చెందిన జీవులై ఉండొచ్చని వారు భావిస్తున్నారు.

తిమింగలం
author img

By

Published : Mar 8, 2019, 6:49 PM IST

దక్షిణ మహా సముద్రంలో ఇటీవల విభిన్నమైన తిమింగలాన్ని కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. అది సాధారణ జాతి తిమింగలంలా లేదని బహుశా కొత్త జాతికి చెందిన జీవి కావచ్చని భానిస్తున్నారు.

ఆ జీవి నుంచి సేకరించిన కణాన్ని 'డీఎన్​ఏ' పరీక్షకు పంపారు. దాని నుంచి వచ్చే ఫలితాల ఆధారంగా అది కొత్త రకం జీవి అవునా, కాదా అనే విషయం వెల్లడి కానుంది. 'జాతీయ సముద్ర పర్యావరణ పర్యవేక్షణ సంస్థ' మాత్రం ఎటువంటి పరీక్షలు పూర్తవకుండానే అది భిన్న జాతి జీవి అని ధీమాగా ఉంది.

ఈ కొత్త జీవులను టైప్ 'డీ' లేదా సబ్​ అంటార్కిటిక్​ కిల్లర్ వేల్​గా నామకరణం చేశారు.

కళ్లలో పెద్ద పరిమాణంలో తెల్లటి మచ్చలు ఉండటం వీటి ప్రత్యేకతగా శాస్త్రవేత్తలు వివరించారు. సాధారణ తిమింగలాలతో పోలిస్తే వీటి తల ఎక్కువ గుండ్రంగా ఉందని, వెనుక వైపున్న రెక్కలు చిన్నగా ఉన్నట్లు తెలిపారు. ఇవి కొత్త జీవులు అని చెప్పడానికి ఈ ఆధారాలు సరిపోతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Varanasi (UP), Mar 08 (ANI): On the occasion of International Women's Day, Prime Minister Narendra Modi attended the National Women Livelihood Meet 2019 in Varanasi on Friday. Addressing the meet, the prime minister said, "Recently it has been decided to give permanent commissions to women in some sectors of armed forces. When our jawans display valour, it is not only the men who are filled with pride; daughters also feel that given a chance they will also do the same. When our soldiers accomplish missions, our daughters also feel that if they get an opportunity they can also achieve. Today, daughters in our country are flying fighter jet planes and also circumnavigating the globe."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.