ETV Bharat / international

ఇరాన్​లో 40వేలు దాటిన కరోనా మరణాలు - ఇరాన్ కొవిడ్ మరణాలు

ప్రపంచ దేశాలపై కొవిడ్ పంజా విసురుతోంది. సగటున రోజుకు 5 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు 5.26 కోట్ల మందికి వైరస్ సోకింది. ప్రస్తుతం కోటి 45 లక్షల యాక్టివ్ కేసులున్నాయి. ఇరాన్​లో మృతుల సంఖ్య 40వేల మార్కును దాటింది. పాకిస్థాన్​లోనూ కేసులు పెరుగుతున్నాయి.

world covid cases
ఇరాన్​లో ఆందోళనకరంగా కొవిడ్ మరణాలు
author img

By

Published : Nov 12, 2020, 9:53 PM IST

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​ విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటివరకు 5 కోట్ల 26 లక్షల మందికి పైగా వైరస్​ బారినపడ్డారు. వీరిలో దాదాపు 12.92 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోటి 45 లక్షల యాక్టివ్​ కేసులున్నాయి. ఇప్పటివరకు 3 కోట్ల 67 లక్షల మంది కరోనాను జయించారు.

  • కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న అమెరికాలో ఇప్పటివరకు 1.07 కోట్ల కేసులు నమోదయ్యాయి. వారిలో 2.47 లక్షల మందికిపైగా మరణించారు.
  • ఇరాన్​లో కొత్తగా 11 వేల కేసులు నమోదయ్యాయి. దీంతో, మొత్తం కేసుల సంఖ్య 7 లక్షల 26 వేలు దాటింది. వైరస్​ కారణంగా మరిణించిన వారి సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 40,000 మంది మృతిచెందారు.
  • పాకిస్థాన్​లో మరో 1,808 మందికి వైరస్​ సోకినట్లు తేలింది. ఫలితంగా మొత్తం భాధితుల సంఖ్య 3,49,992కు చేరింది. మరో 34 మంది మృతిచెందడం వల్ల...వైరస్​కు బలైన వారి సంఖ్య 7,055కు పెరిగింది.

కరోనా కేసులు ఇలా...

దేశం మొత్తం కేసులుమరణాలు
అమెరికా10,725,002247,537
బ్రెజిల్ 5,749,007163,406
ఫ్రాన్స్1,865,53842,535
రష్యా1,858,56832,032
స్పెయిన్1,463,09340,105
అర్జెంటినా 1,273,35634,531
బ్రిటన్ 1,256,72550,365
కొలంబియా1,165,32633,312
ఇటలీ1,066,40143,589
మెక్సికో986,17796,430

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.