ETV Bharat / international

వైద్యునికి కరోనా.. ఆసుపత్రిలో అత్యవసర విభాగం మూత! - Pakisthan Corona virus news

పొరుగు దేశం పాకిస్థాన్​లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. కరాచీలో ఓ వైద్యునికి ఈ మహమ్మారి సోకినందున.. ప్రభుత్వాసుపత్రిలోని అత్యవసర విభాగాన్ని మూసివేశారు.

Govt hospital's emergency ward sealed in Karachi after doctor tests positive for coronavirus
వైద్యునికి కరోనా.. ఆసుపత్రిలో అత్యవసర విభాగం మూత!
author img

By

Published : Apr 26, 2020, 9:33 PM IST

పాకిస్థాన్​లో ఓ ప్రభుత్వాసుపత్రి సీనియర్​ వైద్యుడికి కరోనా పాజిటివ్​ వచ్చినందున.. ఆ ఆసుపత్రిలోని అత్యవసర విభాగాన్ని మూసివేశారు అధికారులు. దేశ ఆర్థిక రాజధాని కరాచీలో మెడికల్​ చీఫ్​ ఆఫీసర్​కు పరీక్షలు నిర్వహించగా కొవిడ్-19​ ఉన్నట్లుగా తేలింది. ఫలితంగా ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డును ​మూసివేస్తున్నట్లు అబ్బాసీ షాహిద్​ ఆసుపత్రి(ఏఎస్​హెచ్​) అదనపు పోలీస్​ సర్జన్​ డాక్టర్​ సలీమ్​ షేఖ్​ తెలిపారు.

గతవారం నేషనల్​ ఎమర్జెన్సీ ఆపరేషన్​ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం... ఇప్పటివరకు పాక్​లో 253 మంది హెల్త్​కేర్​ ప్రొవైడర్లు, వైద్య సిబ్బంది కరోనా బారినపడ్డారు.

పాక్​లో ఇప్పటివరకు 13,000 మందికి పైగా వైరస్​ సోకగా... 269 మంది మరణించారు.

ఇదీ చదవండి: 89 మిలియన్ల మాస్క్‌లను సీజ్​ చేసిన చైనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.