ఏపీలోని విశాఖ హెచ్‌పీసీఎల్‌లో పెను ప్రమాదం తప్పింది. స్వల్పంగా గ్యాస్ లీక్ కావటంతో కార్మికులు భయాందోళనలకు గురయ్యారు. సైరన్ మోగటంతో వారంతా బయటకు పరుగులు తీశారు. అప్రమత్తమైన అధికారులు..గ్యాస్ లీకేజీని అరికట్టారు.
హెచ్‌పీసీఎల్‌లో ప్రస్తుతం యథావిధిగా కార్యకలాపాలు జరుగుతున్నాయి. గ్యాస్ లీకేజీ వల్ల ఎలాంటి హాని జరగలేదని యాజమాన్యం స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: attack on tahsildar office: తహసీల్దారు కార్యాలయానికి నిప్పు పెట్టేందుకు మహిళారైతు యత్నం