ETV Bharat / city

బండలాగుడు పోటీలు ప్రారంభం

నాగర్​కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఈదమ్మ జాతర ముగింపు సందర్భంగా ఎద్దులతో బండ లాగుడు పోటీలు నిర్వహించారు. స్థానిక శాసనసభ్యుడు బీరం హర్షవర్ధన్​రెడ్డి పోటీలను ప్రారంభించారు.

author img

By

Published : Mar 12, 2019, 5:53 PM IST

బండలాగుడు పోటీలు

నాగర్​కర్నూల్​ జిల్లా కొల్లాపూర్ ఈదమ్మ దేవత ఆలయ నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్​రెడ్డి అన్నారు. జాతర ముగింపు సందర్భంగా అంతరాష్ట్ర ఎద్దులతో బండ లాగుడు పోటీలను ఆయన ప్రారంభించారు. అమ్మ దయతో పాడిపంటలు పండి రైతులు ఆనందంగా ఉన్నారన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎద్దులు పోటీలో పాల్గొన్నాయి. ప్రజలు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.

బండలాగుడు పోటీలు

ఇవీ చూడండి:ఎన్నికల వేళ... అప్పుడే కోటి పట్టివేత

Intro:Tg_wgl_03_11_scada_software_launch_transco_cmd_ab_c5

Body:కరెంటు సరఫరా నిలిచిపోతే సమస్య ఎక్కడ ఉందో తెలుసుకునే నూతన స్కాడా సాఫ్ట్ వెర్ ను వరంగల్ ఎన్పీడీసీఎల్ సంస్థ ముందుకు తీసుకొచ్చింది .నగరంలో ఎక్కడ కరెంటు పోయినా వెంటనే ఈ పరికరం ద్వారా తెలుసుకోవచ్చును. అటువంటి స్కాడా సాఫ్ట్ వెర్ ను తెలంగాణ ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు హన్మకొండలోని విద్యుత్ భవన్ లో ప్రారంభించారు . ఈ నూతన సాఫ్ట్ వేర్ ద్వారా కరెంట్ పోయిన చోటనే మరమ్మత్తులు చేయవచ్చును. ఈ స్కాడా సాఫ్ట్ వెర్ తో వరంగల్ నగరం లోని 21 సబ్ స్టేషన్లను 109 ఫీడర్లతో అనుసంధానం చేశారు. 95 చోట్ల సెక్షన లైజర్లు ఏర్పాటు చేశారు. వీటిని విద్యుత్ భవనంలోని స్కాడా సాఫ్ట్ వెర్ కేంద్రానికి అనుసంధానం చేశారు. తద్వారా ఈ పరిజ్ఞానం తో విద్యుత్ అంతరాయలను తగ్గించడంతో పాటు ఏదైనా సబ్ స్టేషన్లో సాంకేతిక సమస్య తలెత్తిన పక్కనే ఉండే సబ్ స్టేషన్ ఫీడర్ల ద్వారా వినియోగదారుల కు కరెంట్ సరఫరా అందించే వెసులుబాటు ఉంటుందని విద్యుత్ అధికారులు తెలిపారు. అనంతరం కొత్తగూడెంలో నూతనంగా నిర్మించిన 120కేవీపీ సోలార్ విద్యుత్ కేంద్రాన్ని ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు రిమోట్ ద్వారా ప్రారంభించారు..... బైట్స్
ప్రభాకర్ రావు, తెలంగాణ ట్రాన్స్ కో సీఎండీ
గోపాలరావు, npdcl సీఎండీ

Conclusion:acasa software launch
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.