తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అధ్యక్షతన... ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశమైంది. పురపాలక ఎన్నికల వ్యూహంపై చర్చించారు. పురపాలక ఎన్నికలను తెరాస అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. పురపోరులో విజయ సాధనకు అవసరమైన కార్యాచరణను ఈ సమావేశంలో కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణ ప్రజలు ఆది నుంచి తెరాసకే పట్టం కడుతున్నారని... మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ అదే జరుగుతుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: షెడ్యూలు విడుదలైనా.. రిజర్వేషన్లపై లేని స్పష్టత